Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 1 May 2015

ఆణిముత్యాలు - 54 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 54 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 54

Posted: 30 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-54ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...

పోస్టు కార్డు.

Posted: 30 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - పోస్టు కార్డు.








simile

Posted: 30 Apr 2015 11:46 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
వొరిగిపొయిన ఒక పచ్చటి చెట్టు ఏదో - చీకట్లో 
తెరచి ఉంచిన ఒక కిటికీ - నీలో 
బల్లపై ఒక కందిలి: మనిద్దరికీ - 

సరిగ్గా అప్పుడే, పూర్తిటపా చదవండి...

పద్య రచన - 896

Posted: 30 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11193348_874363459289493_187156498269781
పూర్తిటపా చదవండి...

మనుషులూ – వేవ్‌లెంగ్త్..

Posted: 30 Apr 2015 11:27 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు…

అంతా క్లియర్‌గా విన్పిస్తోంది గానీ ఒక్క ముక్కా అర్థం కావట్లేదు!!

ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారు.. అంత చిన్న విషయానికి ఎందుకు గొడవపడుతున్నారో అర్థం కాక జుట్టుపీక్కుంటున్నాం..

మనకన్నా హైయ్యర్ వేవ్‌లెంగ్త్ ఉన్న మనుషుల మాటలు మనకు చాలా కన్‌ప్యూజ్డ్‌గా ఉంటాయి.. మనకన్నా తక్కువ వే‌వ్‌లెంగ్త్ ఉన్న మనుషుల ఆలోచనలు ఫూలిష్‌గా ఉంటాయి.

అవి మనకు అర్థం కాని విషయాలు అని వీలైనంత త్వరగా గ్రహించి మన పని మనం చూసుకోవడం చాలా మంచి పద్ధతి.

కేవలం ఫ్రీక్వెన్సీనే కాదు… ఆ క్షణపు మన మానసిక స్థితి కూడా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మనం చాలా రిలాక్స్‌డ్... పూర్తిటపా చదవండి...

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

Posted: 30 Apr 2015 09:18 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క 'శకలం' సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా 'శకలం' సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger