Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 29 May 2015

ఆణిముత్యాలు -73 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు -73 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు -73

Posted: 28 May 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

ముద్దబంతిపూవు

Posted: 28 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - ముద్దబంతిపూవు 

ఆటవెలది:
ముద్దబంతి పూవు ముద్దుగా గనిపించు
నెరుపు పసుపు రంగు లెదను దోచు
ఇంతికొప్పులోన నీశ్వరి మెడలోన
బంతి కాంతులీను నింతకింత.
... పూర్తిటపా చదవండి...

పాపిడి చాట్

Posted: 28 May 2015 11:54 AM PDT

రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు

... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 920

Posted: 28 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11070916_10153393523054697_9054147012719
పూర్తిటపా చదవండి...

అద్దకాల పరిశ్రమ - అనువర్తిత రసాయన శాస్త్రంలో తొలి విజయం

Posted: 28 May 2015 10:55 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


పెర్కిన్ సాధించిన ఘనవిజయాన్ని చూసిన రసాయన శాస్త్రవేత్తలకి రసాయనిక సంయోజనం మీదకి దృష్టి మళ్లింది. అది జరిగిన కొంత కాలానికే కేకులే తన నిర్మాణ సూత్రాలని ప్రతిపాదించి  అసలు ఈ రంగం మొత్తానికి పునాదులు వేశాడు. ఆ పునాదుల ఆధారంగా తగు రసాయన చర్యలని నడిపించడానికి అవసరమైన విధానాలని రూపొందించ గలిగారు. నిర్మాణ సూత్రాలని ఆధారంగా చేసుకుని ఒక అణువుని మరో అణువుగా మార్చడానికి అవసరమైన పద్ధతులని రూపొందించ గలిగారు. పెర్కిన్ చేసినట్టుగా కాకతాళీయంగా రసాయన సమ్మేళనాలని తయారు చెయ్యడం కాకుండా, సంకల్ప పూర... పూర్తిటపా చదవండి...

శ్రీ ఆదిశంకరాచార్య కృత గంగా స్తోత్రం

Posted: 28 May 2015 09:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య కృత గంగా స్తోత్రం



దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||

భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామఙ్ఞానమ్ || 2 ||

హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger