Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 29 June 2015

పురాతనోద్యానం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

పురాతనోద్యానం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


పురాతనోద్యానం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి

Posted: 29 Jun 2015 01:01 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(మొదటి ప్రపంచ సంగ్రామంతో ప్రపంచంలో నిరాశా నిస్పృహలు కమ్ముకున్న వాతావరణంలో, ఆంగ్లసాహిత్యంలో ఇమేజిజం అన్న ఒక సాహిత్యోద్యమాన్ని, లేవనెత్తినవాళ్ళలో ప్రథముడు… రిఛర్డ్ ఆల్డింగ్టన్.
ప్రతీకలద్వారా కళ్ళెదుట ఉన్నవస్తువుని పాఠకుడికళ్ళముందు రూపుకట్టేటట్టు ప్రయత్నించడం వీళ్ళ ఆదర్శమైనా, ఈ ఉద్యమంలోని కవులు సందర్భానికి పనికిరాని ప్రతీకలూ, అవసరానికి మించి, ఒక్క మాట అయినా ఎక్కువ వాడకూడదన్న నియమం కలిగిన వారు; కవి ఉన్నదున్నట్టు చెప్పినా విషయాన్ని మాత్రం వాచ్యం చెయ్యడు.
ఈ కవితలో ఎత్తుగడ Romanticism బాటలో ప్రకృతితో ప్రారంభించినా, ముగింపులో, చెప్పిన తెల్లదనం, పువ్వులూ, రాళ్... పూర్తిటపా చదవండి...

జీవిత కాలాన్ని పెంచిన బాబా

Posted: 29 Jun 2015 12:09 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba



             Image result for images of shirdisaibaba
పూర్తిటపా చదవండి...

మా ఇంటి దగ్గర ఒక చిన్నారి బుజ్జాయి గాడు ఉన్నాడు. మా అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్...

Posted: 28 Jun 2015 10:48 PM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
మా ఇంటి దగ్గర ఒక చిన్నారి బుజ్జాయి గాడు ఉన్నాడు. మా అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు. అసలు ఆ స్కూల్లో చేర్పించడం కోసమే మా దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్నారు అంటే సబబుగా ఉంటుంది. ఇంచుమించు ప్రతి క్లాస్ పిల్లలూ ఉన్నారు మా ఫ్లాట్స్లో. ఈ బుజ్జాయిగాడు ప్రతిరోజూ ఉదయాన్నే ఏడుస్తూ నిద్ర లేస్తాడు. నిద్ర లేవడానికే ఏడుస్తాడు. లేచిన దగ్గర్నుంచి వాల్ల అమ్మ, "స్కూల్ కి వెళ్ళాలి లే." అంటూ సతాయిస్తుంది.  చక్కగా తయారవుతాడు పేచీ పెట్టకుండా. ఇక స్కూల్ కి వెళ్ళాలంటే మొదలు పెడతాడు మళ్ళీ. వాళ్ళ అమ్మ, "టీచర్ని పిలవనా?" అంటూ మొదలెడుతుంది. అసలు... పూర్తిటపా చదవండి...

వేవేల వర్ణాల పూలతోట పచ్చని ప్రకృతి వేసే పూలబాట

Posted: 28 Jun 2015 10:26 PM PDT

రచన : Dharani Harshita Srihari Pathloth | బ్లాగు : కావ్యాంజలి
కడలి కెరటం లో ఏవేవో భావాలు
నిత్యం ఎగసిపడే తరంగాలు

ఒడ్డును తాకాలని కొన్ని
సాగర గర్భాన మరికొన్ని

ఆకాశం లో వేవేల వర్ణాలు
వర్ణనకు వర్ణాలే అలికె అక్షర శరాలు

నీలాకాశపు వర్ణం గడియకో మార్పు
భువిపై మనిషికి వాసంతమే ఇచ్చెను ఓర్పు

వేవేల వర్ణాల  పూలతోట
పచ్చని ప్రకృతి వేసే పూలబాట
  
... పూర్తిటపా చదవండి...

అమెరికాలో గ్రంధాలయాలు

Posted: 28 Jun 2015 10:05 PM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
 అమెరికాలో  గ్రంధాలయాలు
-------------------------------

అమెరిక మన కన్నా ఒక వంద సంవత్సరాలు  ముందు ఉన్నదనే దానికి  అక్కడి library  ల నిర్వహణ  ఒక ఉదాహరణా గా  చెప్పుకోవచ్చు  .  ఇక్కడ  library  లు అంతా  సిస్టం తోనే ఆపరేషన్  చెస్తారు. పుస్తాకాలు ఫిక్షన్ అని  నాన్  ఫిక్షన్ అని  , క్లాసిక్  అని  విభజిస్తారు.  ప్రతి పుస్తకానికి ఒక bar  code స్టికర్  అతికిస్తారు. ప్రతి బుక్ ఒక 7 డిజిట్  number ఉంటుంది .
ఫ్క్లాష్ స్కాన్  సిస్టం  ( flash  scan  system )  ద్వారా మనం తీసుకొనే పుస్తాకల్లు స్కాన్ చేసి  direct  గా ఎవరి ప్రమేయం  లేకుండా  40  పుస్తకాల వ... పూర్తిటపా చదవండి...

బరువు తగ్గటానికి వారం రోజుల డైట్ ప్లాన్

Posted: 28 Jun 2015 08:14 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era




Tags : quick weight loss diet plan, Weight Loss,fat burning tips,weight Loss tips,Quick weight loss tips,Diet plan,healthy diet loss plan,baruvu taggataniki varam rojula plan,weight loss diet plan free,weight loss diet plan in telugu,weight loss diet plan for men,weight loss diet plan for women,weight loss diet menu,diet plan for weight loss in telugu,telugu health tips,weight loss indian... పూర్తిటపా చదవండి...

పరమ ప్రయోజనకర శ్రీసూక్త రహస్యార్ధము

Posted: 28 Jun 2015 07:51 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్రీసూక్త రహస్యార్ధము
వేదముల యందు మహా శక్తి వంతమయిన మంత్రములలో పురుష సూక్తము,  శ్రీ సూక్తము, నారాయణ సూక్తము, దుర్గా సూక్తము మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి.  వేదము అంటే జ్ఞానము, జ్ఞానమంటే వెలుగు, వెలుగు అంటే ఆనందము,   ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్ర౦, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము.
శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము గురించి ఇప్పుడు మనము చర్చించుకొనెదము.
జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో... పూర్తిటపా చదవండి...

శ్రీకృష్ణ జనన సమయమున దేవకీ వసుదేవుల స్తుతి - పరమాత్మ తత్వము, సృష్టిరహస్యము

Posted: 28 Jun 2015 07:45 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

శ్రీకృష్ణ జనన సమయమున దేవకీ వసుదేవుల స్తుతి - పరమాత్మ తత్వము, సృష్టిరహస్యము

(పోతన విరచిత శ్రీమదాంద్ర మహాభాగవతం దశమస్కంధము నుండి)

lord-krishna-birth.jpg


... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏ కోశానా……

Posted: 28 Jun 2015 06:19 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఏ కోశానా…… …..ఏ కోశానా లేదు అనే వాక్యానికి ముందు విశేషణం ( భయమూ,భక్తీ; సిగ్గు,శరము ఇలా) తగిలించి వాడేస్తాం. అసలీ వాక్యం అర్ధమేంటీ? కోశము అంటే పెట్టి, సంచి, విభాగము అని అర్ధాలు చెప్పుకోవచ్చనుకుంటా. నేనెవరు? అనే ప్రశ్నకి సమాధానంగా, ఈ శరీరమే నేను అంటాం, కాని దేహోఽహమిత్యేవ జడస్య బుద్ధి ర్దేహే చ … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

ప్రాసాక్షరపదకోశము (తెలుఁగులో మొట్టమొదటి ఓసీయారు చెయబడ్డ పుస్తకము)

Posted: 28 Jun 2015 06:04 PM PDT

రచన : రాకేశ్వర రావు | బ్లాగు : అందం
 బొంకి = పుఱ్ఱె దొంక = చువ్వలేనికిటికీ ఒంకు = ఒంకియ లొంక = ఆడవి కొంకు = జంకు అంకము = బడి టొంకు = వంకర కంకము = గద్ద డొంకు = ఇంకు టంకము = నాణెము దొంకు = దొంకెన తంకము = ఎడబాటు బొంకు = కల్లలాడు పంకము = బురద కిరేక = అలుక వంకము = వంకరకఱ్ఱ చింక = కోఁతి అంకిణి = మల్లబంధము జింక = లేఁడి పంకిణి = సుగంధపాత్ర డింక = చావు లంకిణి = ఒకరాక్రసి దింక = మల్లబంధము వంకిణి = బాకు చెంక = చెంప అంకెన = ఒకచెట్టు టెంక . =... పూర్తిటపా చదవండి...

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - వనములనుండు

Posted: 28 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
kurmavataram.jpg
7-31-చంపకమాల

పూర్తిటపా చదవండి...

ప్రేమ కుదురు (సూక్ష్మ కథ)

Posted: 28 Jun 2015 05:49 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
Lovers%252520whispers48x48-original-pain

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger