Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 17 June 2015

ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు

Posted: 16 Jun 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు


తేటగీతి:
ఒక్కరిద్దరికెట్టులో దక్కెగాని
అందరడుగగ నా " రూలు " నతడు మార్చి
తనదు ధర్మంబు దప్పుచు తప్పకెటుల
ప్రాణ మొసఁగును మృత్యు దేవత జనులకు?
... పూర్తిటపా చదవండి...

దత్తపది - 79 (కాకి-కోయిల-నెమలి-కోడి)

Posted: 16 Jun 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
కాకి - కోయిల - నెమలి - కోడి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

విశ్వజనీనమైనది యోగ

Posted: 16 Jun 2015 09:47 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

విశ్వజనీనమైనది యోగ

from andhrabhoomi daily

16yoga2.jpg
ఆరు వేల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన యోగకు నేడు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జూన్ 21 అంతర్జాతీయ యోగ దినంగా ఐరాస ప్రకటించింది. 'యోగఃకర్మసుకౌశలం' అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిముషానికి నాల్గు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. 12 గంటల జాగృతావస్థలో మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో వేల ఆలోచనలు చేస్తాడు. మనిష... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment