Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 23 June 2015

వద్దనుకున్నాక ... మరో 2 వెన్నెల వెలుగులు

వద్దనుకున్నాక ... మరో 2 వెన్నెల వెలుగులు


వద్దనుకున్నాక

Posted: 23 Jun 2015 08:35 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
ఒక్కసారి వద్దనుకున్నాక,  
దాని గురించి ఆలోచించటం మానేయాలి
అది వస్తువైనా, మనిషైనా.... 
-నందు.

... పూర్తిటపా చదవండి...

మా ఆవిడకి కోపం వొచ్చింది ...

Posted: 23 Jun 2015 05:56 AM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
మా ఆవిడకి కోపం వచ్చింది ! 

వచ్చిందంటే , రాదూ మరి ! అసలు మొగుళ్ళు చేసే తింగరి పనులకు ఆవిళ్ళకు కావిళ్ళ కొద్దీ కోపాలు వస్తాయంటే, పాపం, వారిదా  తప్పు ?

 భర్త అంటే, భరించే వాడని వ్యుత్పత్తి చెబుతారు కానీ, నిజానికి ఆ మాట భార్యలకు వర్తిస్తుంది. క్షమయా ధరిత్రీ అన్నారు కదా !

మన కోపాలను, చిరాకులను, పరాకులను, బలహీనతలను, వ్యసనాలను, అధిక ప్రసంగాలను, అవమానకర వ్యాఖ్యానాలను, పిలుపులను, తింగరి వలపులను, తలపులను, దుబారాలను, తెలివి తక్కువ  పనులను, తెచ్చే తగాదాల... పూర్తిటపా చదవండి...

పుష్కరాలు 2

Posted: 23 Jun 2015 02:04 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
pushkaralu కోసం చిత్ర ఫలితం
గురుడు రాసిని చేర పుష్కరంబయ్యెరా 
సురులు నదులను చేర పవిత్రంబయ్యెరా
నరులు నీటిని వదలి తర్పణం చేయగా  
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger