Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 16 June 2015

ఓ మరణమా రా ........ ... మరో 5 వెన్నెల వెలుగులు

ఓ మరణమా రా ........ ... మరో 5 వెన్నెల వెలుగులు


ఓ మరణమా రా ........

Posted: 16 Jun 2015 08:50 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
మరణమా ఎక్కడున్నావు 
రా ..... నువ్వు రా .... 
మరణమా ఎటువెల్తున్నావ్ 
రా ..... ఇటు రా ...... 

ఎంత పిలచినా పలకవే నువ్వు 
దగ్గరగానే ఉండి దూరంగా వున్నట్టు 
కవ్విస్తా... పూర్తిటపా చదవండి...

సుందరకాండ - క్రోధం గురించి హనుమంతుని స్వానుగతం

Posted: 16 Jun 2015 08:41 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

సుందరకాండ - క్రోధం గురించి హనుమంతుని స్వానుగతం


image.png

క్రోధం గురించి సుందరకాండ 55వ సర్గలో ప్రస్తావన:

పూర్తిటపా చదవండి...

పరమశివుడుకు 19 అవతారాలు

Posted: 16 Jun 2015 07:55 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

సాదారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివునికి 19 అవతారాలు ఉన్నాయి.
'); }());
పూర్తిటపా చదవండి...

మెంతి చికెన్‌

Posted: 16 Jun 2015 07:14 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
images%2B%25283%2529.jpgమెంతి చికెన్‌ పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 246-శ్రీ వీరాంజనేయ దేవాలయం –పుదుప్పాకం

Posted: 16 Jun 2015 06:55 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

–దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

246-శ్రీ వీరాంజనేయ దేవాలయం –పుదుప్పాకం

తమిళనాడు రాజధాని చెన్నై లో పుదుప్పాకం లో ఒక చిన్న కొండపై శ్రీ వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు .108 మెట్లు ఎక్కి స్వామిని దర్శించాలి .ఆంజనేయ దేవాలయం ఎదురుగా శ్రీసీతా రామ లక్ష్మణ స్వాములున్న దేవాలయం ఉన్నది .హనుమజ్జయంతి ,శ్రీరామనవమి వేడుకలు బాగా జరుపుతారు .ఎగరటానికి సిద్ధం గా నిలబడి ఉన్న ఆరడుగుల అందగాడు హనుమ ఉత్తరంవైపు సంజీవిని పర్వతం కేసి చూస్తూ  శరీరం తూర్పుకు ఉన్నట్లు కనిపిస్తాడు .కుడి కాలు భూమికి గట్టిగా ఆనించి ఎడమ కాలితో గాలిలోకి ఎగురున్న భంగిమ లో దర్శన మిస్తాడు .కుడి చేయి అభయ ముద్రతో ఉంటె ఎడమ చేయి తుంటి మీద... పూర్తిటపా చదవండి...

తెలుగు పద్యం - సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ

Posted: 16 Jun 2015 02:33 AM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు పద్యం - సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ
సంపదలు కల్గు తరి మహాజనుల హృదయ
మభినవోత్సల కోమలంబగుచు వెలయు
నాపదలు వొందునపుడు మహా మహీధ
రాశ్మ సంఘాతకర్కశంబై తనర్చు.

భావము : సంపదలు కలిగినప్పుడు మహాత్ముల మనస్సులు కలువల వలె మృదువుగా ఉంటాయి.
               ఆపదలు వచ్చినప్పుడు మాత్రం పెద్ద కొండకాళ్ల వలె కఠినముగా ఉంటాయి. అంటే
              సంపదలు వచ్చినప్పుడు గర్వించి కఠినముగా ప్రవర్తించరనీ, ఆపదలు వచ్చినప్పుడు
             వెలవెలబోరనీ భావం. </... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger