Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 17 June 2015

పోతన భాగవత వైశిష్ట్యం – వానమామలై వరదాచార్యులు గారి స్వరంలో ... మరో 5 వెన్నెల వెలుగులు

పోతన భాగవత వైశిష్ట్యం – వానమామలై వరదాచార్యులు గారి స్వరంలో ... మరో 5 వెన్నెల వెలుగులు


పోతన భాగవత వైశిష్ట్యం – వానమామలై వరదాచార్యులు గారి స్వరంలో

Posted: 17 Jun 2015 09:28 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
అభినవ పోతన' బిరుదాంకితులు శ్రీ వానమామలై వరదాచార్యులు గారి స్వరంలో పోతన భాగవత వైశిష్ట్యం గురించి విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి.


తెర వెనుక -1

Posted: 17 Jun 2015 09:01 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
పెద్ద మబ్బుల గుంపొకటి దూరం నుంచి చంద్రుడి వైపుగా కదిలొస్తోంది. శరత్కాలం మొదలయ్యిందేమో, చంద్రుడు అధిక చక్కని వెన్నెలలు పూయిస్తున్నాడు. కరిగిపోతున్న సమయాన్ని సూచిస్తున్నట్టుగా, గాజు గ్లాసులో ఉన్న స్కాచ్ మధ్యలో కదులుతున్న ఐస్ క్యూబ్ నెమ్మదిగా కరుగుతోంది.

రూపం కోల్పోతున్న మంచుముద్ద మీద చంద్రకిరణం పడి మెరిసినట్టుగా అనిపించడంతో ప్రకృతిలో పడ్డాను. అవును.. సమయం కరిగిపోతోంది. వచ్చిన పని ఈసరికే మొదలుపెట్టేసి ఉండాల్సింది. కానీ ఏదో సంశయం. మా బృందం అందరికీ నమ్మకమే, నేనీ పని సాధించుకు వస్తానని. ఇంకా చెప్పాలంటే, నేనుమాత్రమే సాధించగలను అనేశారు వా... పూర్తిటపా చదవండి...

కంచి పరమాచార్య సూక్తి

Posted: 17 Jun 2015 08:37 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
kanchi%2Bmahaswamy%2B1.JPG

... పూర్తిటపా చదవండి...

పావనచిత్తులకు మాత్రమే కన పడే - హిడెన్ సిటి

Posted: 17 Jun 2015 06:11 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

హిమాలయాలలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పూర్తిగా ఇంతవరకు హిమాలయాల్లోకి ఈ ప్రపంచం లోని ఏ వ్యక్తి కూడా ప్రవేశించలేక పోయారన్నది వాస్తవం.
 పురాణాలు తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో "యతి" రూపంలో ఉన్నట్టు పెద్దలు చెబుతారు.
పూర్తిటపా చదవండి...

హరాజీకా - 11---చేజారని శీలం

Posted: 17 Jun 2015 05:50 AM PDT

రచన : హనుమంత రావు | బ్లాగు : హాస్య వల్లరి
హరాజీకా - 11

పూర్తిటపా చదవండి...

గజేంద్ర మోక్షము

Posted: 17 Jun 2015 03:13 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

గజేంద్ర మోక్షము

vishnu-gajendra-moksham.jpg


(పోతన విరచిత శ్రీమదాంధ్రమహాభాగవతము అష్టమ స్కంధము నుండి) పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger