Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 8 June 2015

ఆదిశంకర సూక్తి ... మరో 6 వెన్నెల వెలుగులు

ఆదిశంకర సూక్తి ... మరో 6 వెన్నెల వెలుగులు


ఆదిశంకర సూక్తి

Posted: 08 Jun 2015 09:18 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Adishankara.JPG

వ్యాఖ్య : విషయాసక్తి అంటే ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాల మీద వ్యామోహం లేక ఇష్టం, వాటిని పొందాలనే కుతూహలం. దేహాభిమానం అంటే శరీరం మీద వ్యామోహం, శరీరం సుఖాల కోసం తపించడం, నేనే శరీరాన్నని భావించడం, ఈ శరీరం ఎప్పటికి ఉంటుందని భ... పూర్తిటపా చదవండి...

గుమ్మడికాయ బొబ్బట్లు

Posted: 08 Jun 2015 08:25 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
images%2B%25281%2529.jpgగుమ్మడికాయ బొబ్బట్లు పూర్తిటపా చదవండి...

పరమపదించిన శ్రీమాన్ దాశరధి రంగాచార్యులవారు.

Posted: 08 Jun 2015 06:58 AM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీమన్నారాయణా! నారాయణా! నారాయణా!
Dasarathi_rangacharya.jpg
ఓంకారాశ్రిత పూర్ణ తత్వమిక నీ యుచ్ఛ్వాస నిశ్వాసలన్
జంకున్ వీడి త్యజించి ముక్తి పథము... పూర్తిటపా చదవండి...

నక్షత్రాలు-రకాలు

Posted: 08 Jun 2015 05:07 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు


maxresdefault.jpgనక్షత్రాలు-రకాలు

దృవ నక్షత్రాలు:-ఉత్తర పూర్తిటపా చదవండి...

క్రైస్తవం ఇంత అమానుషమా? శామ్ హారి- 10వ భాగం

Posted: 08 Jun 2015 04:07 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
10వ భాగం భూమిమీద జీవితానికి సంబంధించిన క్లిష్టదశలన్నీ సాధారణ స్థితి నుండి అనేక సంవత్సరాలుగా పెంపొందుతూ వచ్చాయి. ఈ వాస్తవాన్ని నేడు ప్రశ్నించడంలేదు. మానవుడు అంతకుముందున్న జీవుల నుండి పరిణమించిన విషయం సందేహిస్తే, సూర్యుడు ఒక నక్షత్రం అనేది కూడా సందేహించినట్లే, సూర్యుడు సాధారణ నక్షత్రం వలె కనిపించడు. కానీ అది నక్షత్రం అని మనకు తెలుసు. భూమికి సన్నిహితంగా ఉన్న నక్షత్రం సూర్యుడే. సూర్యుడు... పూర్తిటపా చదవండి...

దాశరథి రంగాచార్య ...

Posted: 08 Jun 2015 03:25 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
అచ్చ తెలుగులో, అచ్చు పుస్తకంలో వేదాలని చదువుకోవడం అన్నది సాధ్యపడుతుందని ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. "అపౌరుషేయాలని అక్షరీకరించడమా?" అని ఆశ్చర్యపడ్డవారూ, ఆగ్రహం ప్రకటించిన వాళ్ళూ ఎందరో. ఓ సంస్కృతాంధ్ర పండితుడు ఆ కృషికి నడుం కట్టాడు. పేరున్న ఓ ప్రచురణ సంస్థ అచ్చొత్తి విక్రయించడానికి ముందుకొచ్చింది. ఫలితం.. ఇరవై శతాబ్దాలపాటు సాధ్యం కాని ఓ బృహత్కార్యం, ఇరవయ్యోకటో శతాబ్దం ప్రారంభానికి కొంచం ముందుగా సుసాధ్యమయ్యింది. ఎమెస్కో తలపెట్టిన వేదాల ప్రచురణకి అన్నీ తానై ముందు నిలిచి, విమర్శలకి తావులేని విధంగా వేదార్ధానికి పుస్తక రూపం... పూర్తిటపా చదవండి...

జైమినీయ సూత్రములు

Posted: 08 Jun 2015 02:31 AM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger