Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 29 June 2015

ఆణిముత్యాలు - 89 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 89 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 89

Posted: 28 Jun 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.

Posted: 28 Jun 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.


కందము:
చేతిని నోటికి చూడీ
రీతిగ నడ్డమ్ము వెట్టి "రేయ్ " దగ్గుమనన్
ప్రీతిగ తాననుకరణను
తాతకు నేర్పును మనుమఁడు దగ్గెడి విధమున్.
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 945

Posted: 28 Jun 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11390014_10206267805026474_5899771805389
పూర్తిటపా చదవండి...

చలం గారి “పురూరవ” రేడియో నాటిక

Posted: 28 Jun 2015 10:41 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ కె. చిరంజీవి గారు పురూరవుడుగా, శ్రీమతి ఎన్. శారదాశ్రీనివాసన్ గారు ఊర్వశిగా నటించిన రేడియో నాటిక "పురూరవ". రచన చలం గారు. రేడియో అనుసరణ శ్రీ జనమంచి రామకృష్ణ గారు. పేర్లు చివర్లో వినబడతాయి. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి

పూర్తిటపా చదవండి...

కర్మ ఫలితం ఇంత కఠినంగానే ఉంటుంది . అనుభవించక తప్పదుకదా !

Posted: 28 Jun 2015 09:58 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 ఏరా నాగరాజూ !  యాగానికి రాలేదేమిటి ? పెట్రోలు బంకులో పెట్రోల్ పోయడానికి వచ్చిన నాగరాజును అడిగాను .మొన్న
కుదరలేదు సార్! అని సమాధానం చెప్పాడు నెమ్మదిగా
అదేమిటీరా ! ఎక్కడెక్కడొ నుండి వచ్చి జనం పాల్గొంటుంటే పక్కఊరు నుండి రాలేకపోయావా ? అన్నాను
 కాదుసార్ ! పిల్లవాడు  చనిపోయాడు సార్!  కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు.
 మనసు కలుక్కుమన్నది. అయ్యో ! ఎంతపని జరిగినదిరా ! అని బాధపడి వాడిని ఓదార్చాను. ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయా అన్నారు పెద్దలు. వాడికి నీకు రుణం  ఇంతవరకే ఉంది.
కాకుంటే నిరంతరం వాడి బాధచూస్తూ నరకయాతన అనుభవించేకంటే ఈ దు:ఖ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger