Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 25 July 2015

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా ఏమి రుచి ! ... మరో 1 వెన్నెల వెలుగులు

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా ఏమి రుచి ! ... మరో 1 వెన్నెల వెలుగులు


మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా ఏమి రుచి !

Posted: 25 Jul 2015 07:38 AM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురిం... పూర్తిటపా చదవండి...

కూరకోసం మషాలా కాదు, మషాలా కోసం వండిన కూర బాహుబలి ది బిగినింగ్

Posted: 25 Jul 2015 06:11 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ఈ మధ్యకాలంలో బాహుబలి సినిమాకోసం రగిలినంత మానియా మరే అంశంలోనూ లేదేమో. నిజమే చందమామ కథనే కళ్ళముందు కట్టినంత దృశ్యసంభ్రమాలు (విజువల్ గ్రాఫిక్స్), ఆకట్టుకునే కట్టుబొట్టు తీరులు, కట్టిపడేసేలాంటి కొన్నిచోట్ల ఎమోషన్స్ రాజమౌళిగారే చెప్పినట్లు బిగ్గర్ దాన్ ది లైప్ డ్రీమ్ ప్రాజెక్టు గురించి. రాజుగారి వస్త్రాలు బాగున్నాయి బాగున్నాయి ముచ్చట్లకేం గానీ చాలా ముఖ్యమైన సందర్బాల్లో మిస్ ఫైర్ అయిన లాజిక్స్ ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger