Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 9 July 2015

విషాదము.. రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

విషాదము.. రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


విషాదము.. రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

Posted: 09 Jul 2015 12:28 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

వాంఛ అనే రోగము గడ్డురోజుల్లో

నిరాశతో కూడిన ఆలోచనలతో సతమతమౌతూ,

మనిషిని మరిచి, దేవుణ్ణి మెప్పించజూస్తుంది;

కానీ నిద్రలో కూడా విచారానికి మందు కనిపెట్టలేదు.

ఒకప్పుడు కలలుగనడంతో పాటు, తెగువకీ,

గొప్ప పేరుప్రతిష్ఠలకీ అవకాశమిచ్చిన 'సంశయత '

ఇప్పుడు చుక్కలు పొడవని చీకటిగా మారి

పూర్తిటపా చదవండి...

మేమంతా క్షేమం 5 – ఉత్తరాల్లో “నేను” నేనేనా?

Posted: 08 Jul 2015 11:33 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
మైత్రిగురించి వెనక రెండు మూడు టపాలు రాసేను (లింకులు చివర ఇచ్చేను). కానీ ఈ ఉత్తరాలసందర్భంలో మరో రకం ఆలోచనలు వచ్చేయి. అవే ఇవి. స్నేహం విషయంలో అందరి అనుభవాలూ ఒక్కలాగే ఉండవు. స్నేహాలు ఎలా ఏర్పడతాయో నేను వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. స్థలం, కాలం, సమాజంలో తమస్థాయి, కులం, గోత్రం, ఉద్యోగాలూ, అభిరుచులూ – ఏవైనా కావచ్చు ఇద్దరిని ఒకచోటికి చేర్చడానికి. ఎటొచ్చీ, నావిషయంలో ఒక సంగతి మాత్రం నిజం. నాకు నేనై ఎవరితోనూ స్నేహం […]... పూర్తిటపా చదవండి...

నవ్వి పోదురు గాక !

Posted: 08 Jul 2015 11:15 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
imgres.jpg


కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
పూర్తిటపా చదవండి...

శతక సౌరభాలు -6 తమ్మరగోపన్న -శ్రీ జానకీ శతకము.

Posted: 08 Jul 2015 10:49 PM PDT

రచన : raviprasad muttevi | బ్లాగు : Muttevi Ravi Prasad
      శతక సౌరభాలు 6

                                         పూర్తిటపా చదవండి...

రీతి (సూక్ష్మ కథ)

Posted: 08 Jul 2015 10:45 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

బ్రస్సెల్ స్ప్రౌట్సుతో ఇంకో కూర

Posted: 08 Jul 2015 09:05 PM PDT

రచన : నల భీమ | బ్లాగు : నల భీమ పాకం
ఇలా చేసి చూడండి

1. ఒక అరడజను బ్రస్సెల్ స్ప్రౌట్స్ నిలువుగా కోసి
2. ఒక నాలుగు మిర్చి ఒక్కోదాన్ని నిలువుగా చీరి, సగానికి అడ్డంగా కోసి
3. నాలుగు గాజరగడ్డలను చూపుడు వేలు రెండో కణితి సైజంత తరిగి
4. ఓ నాలుగు యాస్పరాగస్ నాలుగు ముక్కలుగా కోసి
5. ఓ బెంగళూరు మిరయాని సన్నగా నిలువు... పూర్తిటపా చదవండి...

గోదావరీ పుష్కర స్నాన విధానము. శ్రీ రాజశేఖరుని విజయ శర్మ.

Posted: 08 Jul 2015 08:09 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జై శ్రీరామ్.
 గోదావరీ పుష్కర స్నాన విధానము కొఱకు ఈ క్రింది URL ను ఉపయోగించండి. 
పూర్తిటపా చదవండి...

కుంభకోణాలు-'అధికారప్రతినిధు'ల మురికి స్నానాలు!

Posted: 08 Jul 2015 08:06 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
2జీ...కామన్వెల్త్ క్రీడలు...ఆదర్శ్ గృహాలు...బొగ్గు...
ఇవి యూపీఏ కుంభకోణాల రికార్డ్.

లలిత్ గేట్-సుష్మాస్వరాజ్ ఎపిసోడ్...లలిత్ గేట్-వసుంధరా రాజె ఎపిసోడ్...వ్యాపమ్,,,
ఇవి ఎన్డీయే కుంభకోణాల రికార్డ్.

పాలకులు మారినా కుంభకోణాల చరిత్ర భలే పునరావృతం అవుతోంది.

మీడియా ముందుకు వచ్చి తమ పార్టీ/ప్రభుత్వాలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడంలో పార్టీ/ప్రభుత్వ అధికార ప్రతినిధులు పడుతున్న అవస్థ కూడా అంతే పసందుగా పునరావృతమవుతోంది.

కుంభకోణాలను, ఆరోపణ ప్రత్యారోపణలను కాసేపు పక్కన పెడితే; స్పష్టంగా తప్పులుగా కనిపిస్తున్నవాటిని క... పూర్తిటపా చదవండి...

అంగనకు విరహమే సింగారమాయ - చెంగట నీవేయిది చిత్తగించవయ్యా

Posted: 08 Jul 2015 07:14 PM PDT

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవేయిది చిత్తగించవయ్యా!

//చ// కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల చెమరించి జలకమాడె
బలు తమకాన నీకు పక్కన నెదురువచ్చి
నిలువున కొప్పు వ... పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - స్రస్తాకంపిత

Posted: 08 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-42-శార్దూల విక్రీడితము

స్రస్తాకంపితకేశబంధములతో పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 08 Jul 2015 05:49 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
11698516_703291573127733_845687456607357

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger