Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 15 July 2015

ఆణిముత్యాలు - 105 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 105 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 105

Posted: 14 Jul 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

చదువురాని వాడు శాస్త్రవేత్త.

Posted: 14 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - చదువురాని వాడు శాస్త్రవేత్త.


ఆటవెలది:  
పొలము పనులజేయు ' పోలయ్య '  కనిపెట్టె
సరళ పద్ధతులను సాగునందు
పట్టుదలయె వలయు పట్టాలు కాదయ్య
చదువురాని ' వాడు ' శాస్త్రవేత్త.
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 961

Posted: 14 Jul 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11694817_898924536861909_114276073451610
పూర్తిటపా చదవండి...

పుణ్యమా? -పాపమా?

Posted: 14 Jul 2015 10:45 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం
పుణ్యమా? -పాపమా?
రాజమండ్రి, షాంగై, మక్కా,
ప్రాంతమేదైనా కావొచ్చు
పుష్కరాలు, వేడుకలు
సందర్భం ఏదైనా కావొచ్చు
ఊపిరిపోయడానికి బదులు
విశ్వాసాలకు ఊపిరితీయడం
ఇప్పుడు కొత్తేమి కాదు
జరిగిన సంఘటనల నుండి
జనం పాఠం నేర్వకపోవడమే వింత​
ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ  వైఫల్యాలు
చక్కదిద్దాల్సిన అధికార యంత్రాంగపు నిద్రమత్తు
వీటికి తోడు వివేకరాహిత్య ప్రజోత్సాహం తోడైతే
జరిగే మహోత్పాతాన్ని ఇక ఏ పుణ్యకార్యం ఆపగలదు
గాలిలో కలిసే ప్రాణాలను ఏ మతానికి చెందిన​
దేవుడు రక్షించగలడు
---ఎన్. జయన్న​
... పూర్తిటపా చదవండి...

సామెతల పూర్వోత్తరాలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

Posted: 14 Jul 2015 10:06 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
సామెతల పుట్టుపూర్వోత్తరాలమీద శ్రీపాద వారు రాసిన ఒక వ్యాసం భారతిలో ప్రచురించారు. దీంట్లో ఓ పది సామెతలను వారు విశ్లేషించారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాము. 

శ్రీ అరబిందో సూక్తి

Posted: 14 Jul 2015 10:00 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Aurobindo.JPG

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger