Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 27 July 2015

ఆణిముత్యాలు - 117 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 117 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 117

Posted: 26 Jul 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-117ES1.jpg


... <a href=పూర్తిటపా చదవండి...

తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

Posted: 26 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15- 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.


కందము: 
అయ్యారే పూతనతన
చెయ్యందించుచును పాలు చేరిచి కుడుపన్ 
చయ్యన బీలిచి ప్రాణము<... పూర్తిటపా చదవండి...

నేలను అంటుకొని పూస్తున్న మట్టిపూలు

Posted: 26 Jul 2015 01:41 PM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
తొలి వాన పడి తడిచిన నేల వినూత్నంగా ఘుమాయిస్తుంది. ఎందుకంటే ఆ నేలలో అప్పటివరకు గోప్యంగా ఎండిపోయి ఉన్న అనేకానేక ఖనిజాలు, లవణాలు, రసాయనాలు, వాయువులు వానతో …

చదవడం కొనసాగించండి

పూర్తిటపా చదవండి...

పద్య రచన - 973

Posted: 26 Jul 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
images%2B%25281%2529.jpg
పై చిత్రాన్ని పరిశీలించ... పూర్తిటపా చదవండి...

ఓ అద్భుతమైన మెంటల్ స్టేట్..

Posted: 26 Jul 2015 10:45 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

తెలీకుండానే నిద్రలోకి జారుకునే స్థితిలో మొదటి కొన్ని నిముషాలు గుర్తు తెచ్చుకోండి.. చాలా వండర్స్ జరుగుతాయి. పొరలు పొరలుగా ప్రపంచంతో మనకున్న ఎమోషన్లు, బాధలూ, కష్టాలూ, అభిప్రాయాలూ తొలగిపోతూ ఉంటాయి. ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. మనస్సు చాలా ప్రశాంతంగా తయారవుతుంది.

అప్పటికీ మనం కాన్షియస్‌‌గానే ఉంటాం. బ్రెయిన్‌లో alpha waves ఏక్టివ్‌గా ఉండే దశ అది. నా వరకూ నేను కొన్ని వందలసార్లు ఆ పర్టిక్యులర్ పీరియెడ్‌లో లేచి అప్పటి థాట్స్‌ని "కనీసం voice notes అయినా డిక్టేట్ చేసుకుందాం" అని భావించి ఆ స్టేట్ నుండి మళ్లీ బాహ్యప్రపంచంలోకి రావడం మనస్కరించక అలాగే పడుకుండిపోవడం జరిగింది.

మనం మెడిటేషన్ చేసినా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger