Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 26 July 2015

హిందూ ధర్మం - 168 (శిక్షా - 2) ... మరో 7 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 168 (శిక్షా - 2) ... మరో 7 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 168 (శిక్షా - 2)

Posted: 26 Jul 2015 08:48 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
అసలు శబ్దం కోసం, ఉఛ్ఛారణ కోసం ఒక శాస్త్రం అవసరమా? అని అడుగుతారు. భాష గురించి ఆధునిక చరిత్రకారులు వివరిస్తూ, మొదట ఆదిమానవుడు ఉన్న సమయంలో అసలు లిపి అనేదే లేదని, మొదట సైగలతో బ్రతికేశారని, తరువాత బొమ్మలు వేయడం మొదలుపెట్టారని, ఆ తర్వాతి క్రమంలో భాష మొదలైందని చెప్తారు. కానీ ధర్మం అలా చెప్పదు. సృష్ట్యాదిలో భగవంతుడు మానవులను సృష్టిచడంతోనే వేదాలను వ్యక్తపరిచాడని శాస్త్రగ్రంధాలు అంటాయి. అక్కడే భాష కూడా మొదలైంది. సంస్కృతానికి ఆల్ఫబెట్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుకు కూడా లేదు. గ్రీకు లో ఆల్ఫా, బీటా,.. లాటిన్ (రోమన్)లో a, b, c.. వంటి పరస్పర సంబంధంలేని సంజ్ఞలు ఉన్నాయి. మ... పూర్తిటపా చదవండి...

107 వ సుందరకాండ ముగింపు దృశ్యమాలిక

Posted: 26 Jul 2015 08:27 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

నిరర్ధక రహదారుల్లో .... నేను

Posted: 26 Jul 2015 07:17 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

రాయలసీమ కథారత్న పేటికలు

Posted: 26 Jul 2015 06:13 AM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
మొదటితరం రాయలసీమకథలు పుస్తకంపై పూర్తిటపా చదవండి...

కొత్తిమీర వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Posted: 26 Jul 2015 05:05 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : Health Benefits of Coriander( Kottimira To Arogya Prayojanalu ),Health Benefits of Coriander( Kottimira To Arogya Prayojanalu )in telugu,coriander: Uses,Coriander has multiple health benefits,Amazing Benefits and Uses Of Coriander,Health benefits of coriander leaves,Coriander Health Benefits,What are t... పూర్తిటపా చదవండి...

వైదిక గ్రంథాలు Vedik Books

Posted: 26 Jul 2015 03:19 AM PDT

రచన : pandurangasharma ramaka | బ్లాగు : తెలుగు పరిశోధన
వైదిక గ్రంథాలు తెలుగు లిపి లో లభించడం చాలా అరుదు. అటువంటి అపురూపమైన సాహిత్యం ఆసక్తి కలిగినవారి ఉపయోగార్థం తెలుగు పరిశోధన అందేట్టుగా చేస్తుంది. వీటిని అందించిన బ్రహ్మశ్రీ వి. రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మగారికి నమోవాకములు.



  1. పూర్తిటపా చదవండి...

అనువాద పద్యాలు                        పెళ్ళి                      ----- కన్యా వరయతే రూపం , మాతా విత్తం...

Posted: 26 Jul 2015 02:51 AM PDT

రచన : komibaruva | బ్లాగు : తెలుగు లెస్స
అనువాద పద్యాలు  

                     పెళ్ళి
                     -----
కన్యా వరయతే రూపం , మాతా విత్తం , పితా శృతం 
బాంధవాహః  కుల మిచ్ఛంతి ,మృష్టాన్న మితరే జనాః 
పూర్తిటపా చదవండి...

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి

Posted: 26 Jul 2015 02:19 AM PDT

రచన : Dharani Harshita Srihari Pathloth | బ్లాగు : కావ్యాంజలి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
పదాల కూర్పులో నా ఎదుట కవితయ్యి నిలిచినాయి
 బాధగా వుంటే పదాలే తారు మారయ్యి  నవ్వు తెప్పించాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
కవితలో ప్రతి పదం మేమే అంటూ భావమై నిలిచాయి
కొన్ని అచ్చులు కొన్ని హల్లులు కలగలిపి చిందాడాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
పలకలేని భాషను సైతం వాటిలో దాగి వున్నాయి
పలకరిస్తే కవితల మాలలో నిగుదితమై పులకించాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger