Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 12 July 2015

నీలి గాజులు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నీలి గాజులు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నీలి గాజులు

Posted: 11 Jul 2015 04:55 PM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల
     
                 
   
అడవి దారిని మింగుతూ బస్సు
లోయల్ని నిద్రలేపుతూ బస్సు
మలుపులు తిరుగుతూ ఎక్కుతూ
నది తీరానికి దూరంగా కొద్దిసేపు
అడవిలో చిక్కని అడవిలో నీడల కింద
నిన్న కురిసిన వాన నీళ్ళ గుంటలోకి దూకి
పడవలా ఊగే బస్సులో నా ప్రయాణం

ఆ ప్రయాణం లోనే నా చూపు మట్టి గాజులతోపాటు
ప్రయాణిస్తోంది ఎవరి ఓ గాని చిన్నారి చేతులవే
నీలి రంగు గాజులు డ్రయివరు సీటు ఎదురుగా
నల్లని తాడుకి కట్టిన గాజులు-
గల గల మంటూ చిన్నగా చప్పుడు చేస్తున్నాయి

కళ్ళముందు ఆచిన్నారి ముఖం
నంది వర్ధనం తేట... పూర్తిటపా చదవండి...

భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె.

Posted: 11 Jul 2015 03:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భువిని శాత్రవు లెల్ల బంధువులు  గారె.
 
తేటగీతి:
మొక్కలెక్కడ మొలకెత్తు, మీద జెపుమ
కననజాతశత్రువు గూర్చి కమ్మగాను,
మినప వంటకమొక్కటి మెచ్చ జెపుమ
భువిని - శాత్రవు లెల్ల బంధువులు - గార... పూర్తిటపా చదవండి...

ఊసుపోక 153 – పిన్నలమాటలలో – “నేనెందుకు రాస్తున్నానంటే …”

Posted: 11 Jul 2015 03:07 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
సుప్రసిద్ధ రచయితలు తామెందుకు రాస్తున్నారో చెప్పడం విన్నాం. ఇటీవల రాయడం మొదలు పెట్టినవారు ఎందుకు రాస్తున్నారు అని నేను ఫేస్బుక్కులో అడిగితే, వచ్చిన జవాబులలో వైవిధ్యం నన్ను ఆకట్టుకుంది. ఇక్కడ టపాలు అక్కడ పెట్టడం సాదారణం. ఇది అట్నుంచి ఇటు పెడుతున్నా. నేనెందుకు రాస్తున్నాను అన్నవిషయంలో పేరు గన్న రచయితలు చాలామంది తమ అనుభవాలు వివరించారు. నిన్నా ఇవాళా కొత్తగా రాస్తున్నవారు చెప్పిన కారణాలు ఆనందదాయకం. నోటితో చెప్తే కొత్త సమస్యలు వస్తాయేమేనని రాయడానికి రచయితే కానఖ్ఖర్లేదనుకుని […]పూర్తిటపా చదవండి...

పద్య రచన - 958

Posted: 11 Jul 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11143292_10153442460346095_6844963853576
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger