Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 27 July 2015

నా 32వ eBook (కబురులు) ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

నా 32వ eBook (కబురులు) ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


నా 32వ eBook (కబురులు)

Posted: 27 Jul 2015 01:35 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
నా
విశేష రచన
0e%2BBanner.jpg

పూర్తిటపా చదవండి...

విభక్తి

Posted: 27 Jul 2015 12:58 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఎన్నో వెళ్ళిపోయాయి
ఏ జాడలూ లేకుండా, కనీసం స్మృతి సమీరాన్నయినా
మిగల్చకుండా

ఎదురుగా
నీరెండలో సగం తడిచి, నెమ్మదిగా ఊగే ఆకులు. కొమ్మలపై
అంతే నెమ్మదిగా ఎగబాకే నీడలు

ఎవరో  ఇష్టంగా
నీకు దగ్గరగా జరిగి నీ చెవిలో గుసగుసలాడినట్లు వాళ్ళ  ఊపిరి
నిను తాకినట్టూ, వానాకాలపు

వెలుతురు. కొంత చీకటీ -
మరికొంత, పిల్లలు ఆడుకుని వెళ్లిపోయాక మిగిలే నిశ్శబ్ధం.
లోపల, చాలా కాలం

తాళం వేసి ఉన్న ఇంటిని
తెరిచినప్పటి వాసన. పల్చటి మట్టి పోర ఏదో పేరుకుపోయినట్టూ
ఎవరూ తమ వేళ్ళతో తాకనట్టూ

ర... పూర్తిటపా చదవండి...

కటుత్వానికి అలసిపోయాను… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి

Posted: 26 Jul 2015 11:51 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేను తెలివిగా, కటువుగా ఉండి ఉండి అలసిపోయాను,

చిరకాలం తర్వాత వాటి ఆహార్యాలూ, తెరలూ తొలగిపోయాయి 

ఏడ ద్వీపాలు ప్రశాంతంగా ఉంటాయో, జలధిలో సూర్యుడుదయిస్తాడో

అక్కడికిపోయి సంగీతం ప్రసాదించే వివేకంలో వాటిని లయించుకుంటాను.

సంగీతంలో ఋషులకుకూడా తెలియరాని మహిమలున్నాయి

రహః తనూరుహాలపై అచ్చపు వింతశక్తులు మనప్... పూర్తిటపా చదవండి...

కొలస్ట్రాల్ తగ్గటానికి కొన్ని చిట్కాలు

Posted: 26 Jul 2015 11:33 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom EraTAGS : Cholesterol-Fighting Foods,Cholesterol taggataniki chitkalu,Cholesterol ,Home Remedies for High Cholesterol In Telugu,Best 10 Home Remedies to Reduce Bad Cholesterol Fast,5 natural ways to lower your cholesterol,15 Home Remedies to Reduce Cholesterol,Cholesterol Natural Therapies,High cholesterol Lifestyle and home remedies,Lowering Cholesterol Naturally - 6 Tips,home-remedies-to-reduce-bad-cholesterol,how to reduce bad cho... పూర్తిటపా చదవండి...

తొమ్మిదవ నెల సమయంలో మీ శరీరం నిర్మాణము ఏమిటి?

Posted: 26 Jul 2015 10:37 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
x25-1437812880-22-1437557780-6-pregnancy

ఈ నెల ముగిసే సమయానికి మీరు ఒక తల్లిగా అవుతారు. మీ మొత్తం జీవితం ఆశాజనకమైన ఉత్తమంగా... పూర్తిటపా చదవండి...

తొలిఏకాదశి

Posted: 26 Jul 2015 10:28 PM PDT

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!
11707346_1603417499929810_54372500310844


ఈరోజు సోమవారం పూర్తిటపా చదవండి...

గోరాకి నివాళి .

Posted: 26 Jul 2015 10:21 PM PDT

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya
సమగ్రమైన ,సంపూర్ణ మైన శాస్త్రం ఎంత మంచి చేస్తుందో , అసంపూర్ణ శాస్త్రం అంతగా సమాజానికి చెరుపు చేస్తుంది .  శాస్త్రం ఆయుధం లాంటిది .
అది లోక కల్యాణా నికా ? లోక వినాశ నానికా ? అనేది మనిషి మీదే ఆధార పది ఉంటుంది .

 అసంపూర్ణ మైన , అసమగ్ర మైన శాస్త్రాలు సమాజాన్ని ,ముఖ్యం గా  బలహీనులను  తప్పుదారి పట్టిస్తాయి .
తెలివిగలవారికి ఆ శాస్త్రం ఒక ఆయుధం గా మారి బలహీనులను మోసం చేసి పబ్బం గడుపు కోవడానికి ఉపయోగ పడుతుంది .
 కష్టాలతో ,బాధలతో కునారిల్లుతూ  మానసికం గా కుంగిపోయి
ఆసరాగా గడ్డిపరకైనా దొరకుతుమ్దేమో అనే ఆశతో ఎదురు చూసే వారికి  ఆ శాస్త్రమ... పూర్తిటపా చదవండి...

శ్రీ రుద్రము ఘన పఠనము ౧వ ౨వ భాగములు.

Posted: 26 Jul 2015 08:27 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
 శ్రీ రుద్రము ఘన పఠనము ౧వ ౨వ భాగములు.


జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-నూరు సిగలైనా ………..

Posted: 26 Jul 2015 06:53 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నూరు సిగలైనా ……….. "నూరుసిగలైనా ఇముడుతాయి కాని మూడు కొప్పులు ఇమడవు" అని నానుడి. ఈ కొప్పేంటీ, సిగేంటీ అని అనుమానం కదూ!. పూర్వకాలంలో మగవారు కూడా స్త్రీలలా జుట్టు పొడుగుగా పెంచుకుని దానిని తలపై మధ్యకు చేర్చి ముడి వేసుకునేవారు, ఇప్పుడు చెప్పాలంటే నారదుని వేషానికి అలా చేస్తున్నారు. అదే సిగంటే. మగవారు తలపైన … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - కాలము వచ్చిన

Posted: 26 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger