Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 1 July 2015

నిద్రాహారాలు తెలియని రామానుజన్ శ్రమ ... మరో 5 వెన్నెల వెలుగులు

నిద్రాహారాలు తెలియని రామానుజన్ శ్రమ ... మరో 5 వెన్నెల వెలుగులు


నిద్రాహారాలు తెలియని రామానుజన్ శ్రమ

Posted: 01 Jul 2015 09:46 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


అలాంటి పరిస్థితుల్లో రామానుజన్ కి హార్డీ అందించిన స్నేహం కొంత వరకు ఆ ఒంటరితనాన్ని భరించగలిగేలా చేసింది అనడంలో సందేహం లేదు. గణిత రంగంలో పరస్పర పూరకమైన శక్తులు గల వీరిద్దరూ కలిసి సాధించిన విజయాలు ఇద్దరికీ గణిత లోకంలో శాశ్వత యశస్సుని సంపాదించిపెట్టాయి.  'విభాగాల' సిద్ధాంతం మీద వీరు చేసిన కృషి ఒక్కటి చాలు, గణితవేత్తలుగా వీరి జీవితాలని సార్థకం చెయ్యడానికి.
గణితవేత్తగా పాశ్చాత్య గణిత ప్రపంచంలో... పూర్తిటపా చదవండి...

శ్రీ రామకృష్ణపరమహంస సూక్తి

Posted: 01 Jul 2015 09:13 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Ramakrisha%2B2.JPG

... పూర్తిటపా చదవండి...

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు

Posted: 01 Jul 2015 08:54 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం
మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బ... పూర్తిటపా చదవండి...

కొన్ని కలక్షన్స్

Posted: 01 Jul 2015 07:52 AM PDT

రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు
కొన్ని కలక్షన్స్ . వీటి తరువాత ఇక మెట్రో కధల సీరీస్ 

kaddheer%2Bswami%2Bkadhalu.jpg

... పూర్తిటపా చదవండి...

జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ‘ఉసిరి’

Posted: 01 Jul 2015 07:24 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era


TAGS : Amla Helps Hair Growth Beauty Tips Home Remedies,Different types of amla remedies helps hair growth,పూర్తిటపా చదవండి...

ఓం గురుభ్యో: నమ:మహాభారతంలో మహాత్మ్య పూర్ణ రత్నాలు మూడు ఉన్నాయి. ఉద్యోగ పర్వం లోని సనత్సుజాతీయం,భీష్మ...

Posted: 01 Jul 2015 04:56 AM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
ఓం గురుభ్యో: నమ:

మహాభారతంలో మహాత్మ్య పూర్ణ రత్నాలు మూడు ఉన్నాయి. ఉద్యోగ పర్వం లోని సనత్సుజాతీయం,భీష్మ పర్వం లోని భగవద్గీతా, అనుశాననిక పర్వంలోని విష్ణు సహస్రనామం. ఈ మూడూ పరమార్ధ విషయాలు. ఇవి మానవజాతికి అహర్నిశం జ్ఞానజ్యొతిని ప్రసాదించే ఆరని దివ్య దీపాలు.

ఈమూడింట్లో ఉన్న విశేషం: మొదటిదానికి వక్త సనత్సుజాతుడు. అతడు బ్రహ్మ మానసపుత్రుడు. జ్ఞానపు మొదటి అవతారం. శ్రోత--నిలువెల్లా అజ్ఞానమే అయి కళ్ళు మూసుకొని పోయిన ధృతరాష్ట్రుడు. జ్ఞానానికి రాగద్వేషాలు లేవు. శ్రోత నిమిత్తమాత్రుడే.

ఇక రెండవది భగవద్గీత..శ్రీకృష్ణపరమాత్మ అర్జునుణ్ణి న... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger