Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 11 July 2015

కాలం… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

కాలం… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


కాలం… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

Posted: 11 Jul 2015 01:19 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ క్రూరమైన కాలమా! నీ పరుగు పూర్తయేదాకా పరిగెత్తు.
బరువైన సీసపు లోలకపు గమనాన్ని పోలిన వేగంతో
నీరసంగా అడుగులువేసే ఘడియల్ని నీ వెంట తీసుకుపో;
నీకు దొరికే ఆ నశ్వరమూ, నిరుపయోగమైన
వాటితోనే నీ పొట్ట పగిలేలా సుష్టుగా ఆరగించు
అదంతా కేవలం క్షణభంగురమైన వ్యర్థము.
మేము పోగొట్టుకున్నదీ  లేదు
నువ్వు బావుకున్నదీ లేదు.
ఎందుకంటే, ఒక్కొక్క పనికిమాలిన వస్తువునీ
అంకించుకుంటూ, చివరకి నిన్ను నువ్వే ఆరగించుకున్నాక
అనశ్వరమైన బ్రహ్మానందం మాకోసం నిర్రిక్షిస్తుంటుంది
ఒక్కొక్కరికీ ఆత్మీయమైన ముద్దు పెడుతూ;
సంతోషం వరదలా మమ్మల్ని ముంచెత్తుతుంది.
... పూర్తిటపా చదవండి...

బాడీ మసాజ్ వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 10 Jul 2015 08:10 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
x10-1436532939-07-body-massage-600.jpg.p
బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపా రస్తులు, డెస్క్‌... పూర్తిటపా చదవండి...

గోదావరీ పుష్కరము. - శ్రీ బులుసు సూర్యప్రకాశము.

Posted: 10 Jul 2015 07:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
images?q=tbn:ANd9GcS5bYkwiDof24VFI_vizqf

ఆర్యులారా! ఈ మన్మథ నామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదసీమంగళ వారం అనగా తే. 14-07-2015 వ తేదీ ఉద... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-వితండవాదం అంటే?.

Posted: 10 Jul 2015 07:02 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
వితండవాదం అంటే. షడ్దర్శనాలు అంటారు, అంటే అవి ఆరు. కాని ఏడు దర్శనాలు కనపడుతున్నాయి, ఇవేకాక ఇంకా దర్శనాలూ ఉన్నాయన్నారు. ఎన్ని ఉన్నా అవన్నీ వీటిలో ఇమిడేవే అంటారు పెద్దలు. దర్శనాలు 1 న్యాయదర్శనం 2.వైశేషిక దర్శనం 3.యోగదర్శనం. 4.సాంఖ్య దర్శనం 5.కర్మ మీమాంసా దర్శనం 6.దైవీ మీమాంసాదర్శనం. 7.బ్రహ్మమీమాంసా దర్శనం. ఒకటిరెండు దర్శనాలు ఒక … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - మచ్చిక

Posted: 10 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-46-ఉత్పలమాల

చ్చిక వీరికెల్ల బహుమా పూర్తిటపా చదవండి...

పెన్సిల్ బొమ్మ

Posted: 10 Jul 2015 05:40 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
11737937_792064360891468_299927204166798

చిత్తు కాగితాలనుండి వెలికి తీసిన నా పెన్సిల్ బొమ్మ 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger