Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 15 July 2015

సహాజీవనం ... మరో 5 వెన్నెల వెలుగులు

సహాజీవనం ... మరో 5 వెన్నెల వెలుగులు


సహాజీవనం

Posted: 15 Jul 2015 08:23 AM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల






రెండు పక్షులు పంజరంలో
నేలమీద చాప పరచుకుని
ఆకాశాన్ని కొలుస్తూ నీలాన్ని దుప్పటిగా
కప్పుకుని స్వేచ కట్టిన దడిలో
కాకర తీగలా అల్లుకుని
గాజు.గ్లాసులో తేనే వంపుకుని
నువ్వు నేను. సగం సగం
పొడి పొడి మాటలతో నీళ్ళలో కరిగిన
తెనేలోకి జారుకుంటారు
బంధాలు లేవు కట్టుబాట్లు లేవు
చుట్టుతా వుండే కుటుంబాలు లేవు
వున్నా దంతా నువ్వు నేనే
ఎన్ని సార్లో అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోతారు

ఎంత స్వేచ్చ అంటే ద్వారలకి తలుపు లేనంతగా _
అనుమానాన్ని మాత్రం లోపల గుంభనంగా వుంచేసుకుని పూర్తిటపా చదవండి...

రసాయన చరిత్రలో ఆంటీబయాటిక్ ల ఆవిర్భావం

Posted: 15 Jul 2015 08:18 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము



కాని రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పెచ్చరిల్లిపోతున్న అంటువ్యాధులని అరికట్టే అవసరం ఏర్పడటంతో ఈ సమస్య మీద మళ్లీ కొత్తగా ధ్వజం ఎత్తారు. ఆస్‍ట్రియన్-ఇంగ్లీష్ పెథాలజిస్ట్ అయిన హవర్డ్ వాల్టర్ ఫ్లోరీ (1898-1968) మరియు జర్మన్-ఇంగ్లీష్ బయోకెమిస్ట్ అయిన ఎర్న్‍స్ట్ బోరిస్ చెయిన్ (1906-1979) ల నేతృత్వంలో జరిగిన పరిశోధనా ప్రయత్నంలో పెన్సిలిన్ ని శుద్ధి చేసి, దాని అణువిన్యాసాన్ని భేదించడం జరిగింది. అదే మొట్టమొదటి ఆంటీబయాటిక్ (anti-biotic) గా పరిణమించింది. (ఆంటీబయాటిక్ అంటే జీవ ప్రతికూల ప... పూర్తిటపా చదవండి...

నువ్వు, నేను అనుభవిస్తున్న నిజం..!!! మరి నేను ??? నువ్ ఊహించుకున్న అబద్దమా  ??                -నందు 

Posted: 15 Jul 2015 07:57 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
నువ్వు, నేను అనుభవిస్తున్న నిజం..!!!
మరి నేను ???
నువ్ ఊహించుకున్న అబద్దమా  ??
               -నందు 
... పూర్తిటపా చదవండి...

ఆస్తమా వ్యాధిని నియంత్రించటానికి హోమ్ రెమెడీస్

Posted: 15 Jul 2015 06:22 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : home remedies for asthma in telugu, TELUGU health tips,health tips in telugu,natural home remedies,Natural Home Remedies Tips to Cure Asthma, Home Remedies for asthma,Ayurveda tips for asthma treatment,Home Remedies To Cure Asthma, Asthma home treatment in telugu,asthma ki inti chitkalu, ఆస్తమా వ్యాధిని నియంత్రించటానికి హోమ్ రెమెడీస్ 
... పూర్తిటపా చదవండి...

పుష్కరాల నెపంతో హిందూసంస్కృతిపై పై తేదేపా దాడి

Posted: 15 Jul 2015 04:37 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పుష్కరాల ముందు నుంచి కొందరి వ్యాఖ్యలు చూస్తుంటే హిందువులను పనిగట్టుకుని ఇన్ని మాటలు ఎందుకంటున్నారా అని బాధేస్తుంది. ఒకడేమో పుష్కరాలు మతాతీతం అంటాడు. ఇంకొకడు అసలు పుష్కరాలు జరపడమే తప్పు, అదంతా మూఢనమ్మకం అంటాడు. ఇంకొకడు హిందువులకు వెర్రి, ఆ వెర్రి వాళ్ళ ఓట్ల కోసమే మా నాయకుడు పుష్కరాలకు పూనుకున్నాడు, ముహూర్తం చూసుకుని మునకేశాడు అంటున్నాడు. నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యత హిందూత్వ వాదులు, ఆధ్యాత్మిక జీవులు, ప్రజలు కూడా వహించాలని ఇంకో కుహనా మేధావి విమర్శ. వీళ్ళంతా ఏవరో అనామాకులు కాదు, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఆయన భజన బృందం.
మళ్ళీ ఈ స్నానాలు చేయడం పి... పూర్తిటపా చదవండి...

సాధనా లక్ష్యం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి {మూడవభాగం}

Posted: 15 Jul 2015 03:05 AM PDT

రచన : భారతి | బ్లాగు : స్మరణ
గత రెండు టపాల్లో మూలాధారం మరియు స్వాధిష్టాన చక్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ చక్రమైన మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం -
manipura-chakra.png పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment