Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 8 July 2015

సాలగ్రామ నిలయం...గండకీ నది !!! ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

సాలగ్రామ నిలయం...గండకీ నది !!! ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


సాలగ్రామ నిలయం...గండకీ నది !!!

Posted: 08 Jul 2015 01:05 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

గండకీ నది నేపాల్ లోని ముక్తినాథ్ కు కొంచెం ముందుగల దామోదర్ కుండం నుండి బయలుదేరుతుంది. ఈ నదీ క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారయ్యే విభిన్న రూపాలలో గల సాలగ్రామ శిలలు లభ్యమయ్యాయి.. మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ముక్తినాధ్ వద్ద, గండకీ తీరంలో నివసిస్తుంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని సాలగ్రామం అని కూడా వ్యవహరిస్తారు.
'); }());
పూర్తిటపా చదవండి...

సౌందర్యం కోసం వగవకు… విటర్ బైనర్, అమెరికను

Posted: 08 Jul 2015 12:17 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

లే చివురువంటి కేశాలతో మనసుదోచుకునే

దృశ్యాదృశ్యమైన కనుబొమలకోసం శోకించకు;

ఎండలోనూ, మంచుకురిసినపుడూ స్పష్టాస్పష్టంగా

చిరునవ్వులు చిందించే పెదాలకోసమూ వగవకు;

శుష్కించి నిస్త్రాణమై పడున్న అవయవాలు

నీరసించి చలనరహితంగా ఉన్నాయనీ విచారించకు;

అవి ఎగురుతూ ఎగురుతూ ఉన్న పిచ్చుక

పూర్తిటపా చదవండి...

యాజ్ఞవల్క్యుడు - కాత్యాయని, మైత్రేయి, గార్గి

Posted: 07 Jul 2015 08:46 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
యాజ్ఞవల్క్యుడు -  కాత్యాయని, మైత్రేయి, గార్గి
బృహదారణ్యకోపనిషత్ ను గూర్చి సద్గురు శివానందమూర్తిగారి ప్రసంగ సారము.
1. గంగా తీరంలో చమత్కార పురమని ఒక ఊరు ఉండేది. అక్కడ వేదాధ్యయన తత్పరుడైన ఒక విప్రశ్రేష్ఠుడు ఉండేవాడు. ఎల్లప్పుడు యజ్ఞాలు వేదాలు సలక్షణంగా వచించడం వలన యజ్ఞవల్క్యుడు అనేపేరు, నిరతాన్నదానం వలన వాజసని అనేపేరు, వేదాధ్యనం, అధ్యాపనం  వలన బ్రహ్మరాతుడు అనేపేరు, దేవవరప్రసాదంచేత ఒక పుత్రుని పొందడం వలన దేవరాతుడనే పేరు  ఆయన పొందాడు. ఆయన... పూర్తిటపా చదవండి...

భీష్మ నీతి

Posted: 07 Jul 2015 06:47 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
bhishma-pitamah.jpg

అంపశయ్యపై నున్న భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన ఉపదేశములో కొన్ని విషయాలు:

సుయజ్ఞోపాఖ్యానము - చిరిఁగిన

Posted: 07 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-41-సీస పద్యము

చిరిఁగిన బహురత్న చిత్రవర్మముతోడపూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఇంటి పేర్లు

Posted: 07 Jul 2015 05:45 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఇంటి పేర్లు పంతులుగారూ మీ ఇంటిపేరు చిత్రంగా ఉంటుందండీ అన్నాడోరోజు మా సత్తి బాబు. మనిషిని గుర్తించడానికే పేరు. ఒకే పేరున్నవాళ్ళు ఎక్కువమంది ఉంటే, పేరుకి చిన్న, పెద్ద; నలుపు,ఎరుపు కలపడం ఇలా చాలా ప్రక్రియలు చేశారు మనవారు. వ్యక్తిని గుర్తించడానికి పేరయితే కుటుంబాన్ని గుర్తించడానికి ఇంటిపేరు చేర్చారు. అందులో భాగమే ఈ ఇంటిపేర్లుకూడా, మన … చదవడం కొనసా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger