Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 19 July 2015

కడుపులో అల్సర్ ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు ... మరో 6 వెన్నెల వెలుగులు

కడుపులో అల్సర్ ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు ... మరో 6 వెన్నెల వెలుగులు


కడుపులో అల్సర్ ఉపశమనం కొరకు ఇంటి చిట్కాలు

Posted: 19 Jul 2015 09:04 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


 TAGS : Peptic Ulcer Diseas remedies,Oral Ulcers and Ayurvedic Treatment,ulcer disease in treatment,stomach ulcer home remedies,telugu health tips, health tips and triks, telugu health tips in telugu language, Telugu Health Tips telugu language, telugu health tips, telugulo ulcer home remedies,cabbage,drai fruits,vitamins,banana,anti aksidents,telugu ulcer tips. </... పూర్తిటపా చదవండి...

ఈ కోతుల రాజ్యంలో కోతి మూకలను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడు లేడా !

Posted: 19 Jul 2015 08:59 AM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటేమా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటేచూడవోయ్పూర్తిటపా చదవండి...

పాలింప నడిచి వచ్చిన ప్రాణనాథుడు

Posted: 19 Jul 2015 07:11 AM PDT

రచన : Narayanaswamy S. | బ్లాగు : కొత్త పాళీ


త్యాగరాజస్వామి వారు రామభక్తి పరాయణులని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు రాముడి పట్లనే భక్తి అని ప్రశ్నవేసుకుంటే సమాధానం చెప్పడం కష్టం. ఆయన నివాసమున్నది ప్రసిద్ధమైన శివక్షేత్రం తిరువయ్యారు. తిరువయ్యారులో వెలసినది పంచనదీశ్వర స్వామి. అమ్మవారు ధర్మసంవర్ధిని. ఇది కాక తంజావూరు సీమ అంతటాకూడా, బృహదీశ్వరాలయంతో మొదలు పెట్టి ఎన్నో గొప్ప శివాలయాలు వెలసి ఉన్నాయి. పైగా ఆయన జన్మించినది ములకనాటి వైదిక కుటుంబం. అందుచేత చుట్టూతా ప్రబలంగా ఉన్న సంస్కృతి... పూర్తిటపా చదవండి...

గోరుచిక్కుడు 65

Posted: 19 Jul 2015 05:14 AM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
10171890_1032483600119290_44383254395306
పూర్తిటపా చదవండి...

ఆలోచనల్లో

Posted: 19 Jul 2015 03:13 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
download.jpg

నన్ను నేను కొల్పోయాను.
ఆలోచనల్లో కూరుకుపోయి
భావోద్వేగ సునామీలో
నా అస్తిత్వం
త... పూర్తిటపా చదవండి...

ఒక కవిత

Posted: 19 Jul 2015 01:37 AM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష


 లెక్కించి అక్షరాలు కాగితం పై ఖననం చేస్తే
ఒక కవిత ఏదో కనులు తెరిచి చూసింది...
పూర్తిటపా చదవండి...

పంచపాదులు…ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి

Posted: 19 Jul 2015 01:30 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

1. ఒక నవంబరు రాత్రి

జాగ్రత్తగా విను.
వినీ వినిపించని సడితో
ప్రేతాత్మల అడుగుల చప్పుడులా
మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుండి వేరై
క్రిందకి రాలుతున్నాయి.

2. ఆ మూడూ

ఆ మూడూ
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి…
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger