Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 19 July 2015

మాదిగల కలలరూపమా సుందర్రాజా...(దళిత్ సాంగ్ సౌజన్యంతో) ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

మాదిగల కలలరూపమా సుందర్రాజా...(దళిత్ సాంగ్ సౌజన్యంతో) ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


మాదిగల కలలరూపమా సుందర్రాజా...(దళిత్ సాంగ్ సౌజన్యంతో)

Posted: 19 Jul 2015 12:58 AM PDT

రచన : noreply@blogger.com (vrdarla) | బ్లాగు : మాదిగకవులు


మాదిగల కలలరూపమా సుందర్రాజా...(దళిత్ సాంగ్ సౌజన్యంతో)
1.jpg

పూర్తిటపా చదవండి...

పిప్పలాదసముత్పన్నే ... శ్రీ జి.భాస్కరరామ్.

Posted: 19 Jul 2015 12:31 AM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
మూలము: శ్రీవేదవ్యాసోక్త మహాభారతము
పరిష్కర్త: శ్రీ కమలాకరభట్టు (నిర్ణయసింధు)
తద్విధిశ్చతత్రైవ -

పెన్సిల్ చిత్రం

Posted: 19 Jul 2015 12:06 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_NEW.jpg

... పూర్తిటపా చదవండి...

గురుగింజలు

Posted: 18 Jul 2015 11:43 PM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం
గురుగింజలు
పులి కాదు
పులి బిడ్ద కాదు
అడ్డంగా దొరికినోడెవడైనా
మహా చెడ్డ దొంగే
మరి 'దొర​'క​(కొ)ని(న​)వాడు....??
దొరలనే పిలుద్దాం!
దొరలనే కొలుద్దాం!
అవసరమనిపిస్తే
భజనగీతం రాసి భక్తితో పాడుదాం
అదీకాదంటే
శిరస్సొంచి, శివాలెత్తి ఆడుదాం
మన పిచ్చిగాకపోతే
పైస మీద ప్రజాస్వామ్యం పరిఢవిల్లు కాలానా
గు...కింద నలుపుండని
గురుగింజలు దొరుకుతాయా?
కళ్లకున్న గంతలన్ని విప్పేస్తే
జెండా ఏదైనా దోచే ఎజెండా కనిపిస్తది
ముడుచుకున్న గుండెను విప్పారిస్తే
నేత ఎవ్వడైనా నీతిమాలిన తనం అగుపిస్తది.<... పూర్తిటపా చదవండి...

స్లీమన్ కథ: ఏడేళ్ళ వయసులోనే ప్రేమలో పడ్డాడు!

Posted: 18 Jul 2015 09:40 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
అతను ప్రతిచోటా దెయ్యాలు ఉన్న్తట్టు ఊహించుకునేవాడు. ప్రతి సందు మలుపులో ఏదో భయోత్పాతం కాచుకుని ఉన్నట్టు అనుకునేవాడు. రాత్రిపూట విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నట్టు, తోటలో దీపాలు కదిలి వెడుతున్నట్టు, హోస్టీన్ భూతం కోటలోంచి కిందికి దిగి వస్తున్నట్టు భావించుకునేవాడు. చెట్ల మీదా, బెంచీల మీదా, కిటికీ రెక్కల మీదా, చర్చి గోడల మీదా తన పేరు రాసి, ఉనికిని చాటుకునే అలవాటు అతనికి ఉండేది. యాభై ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్లినప్పుడు, చిన్నతనంలో చర్చి తో... పూర్తిటపా చదవండి...

మన సమాజ మౌలిక స్వభావం ధర్మం

Posted: 18 Jul 2015 09:35 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
yoga.jpg?w=593&h=414
వెయ్యేళ్ళ బానిసత్వంలో మన స్వంత అస్తిత్వం పట్ల స్పృహను కోల్పోయాం. పరాయి రాజనీతి క్రింద మాత్రమే కాక, పరాయి మత అసహిష్ణుత పద ఘట్టనల క్రింద నలిగిపోయాం. అందుకే మనకు సాంస్కృతిక విస్మృతి సంభవించింది. కానీ విచిత్రంగా భారతదేశ సాంస్కృతిక, చారిత్రిక పరిణామాలపై విదేశాల్లో... పూర్తిటపా చదవండి...

శీతాకాలంలో ఆస్తమా వ్యాధిని నియంత్రించటానికి ఇంటి చిట్కాలు

Posted: 18 Jul 2015 09:07 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : home remedies for asthma in telugu, TELUGU health tips,health tips in telugu,natural home remedies,Natural Home Remedies Tips to Cure Asthma, Home Remedies for asthma,Ayurveda tips for asthma treatment,Home Remedies To Cure Asthma, Asthma home treatment in telugu,asthma ki inti chitkalu, ఆస్తమా వ్యాధిని నియంత్రించటానికి హోమ్ రెమెడీస్ ,శీతాకాలంలో ఆస్తమా వ్యాధిని నియంత్రించటా... పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - ఎందాఁక

Posted: 18 Jul 2015 06:43 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
brahmana_bala_rupa-yamudu-2.jpg
7-54-పూర్తిటపా చదవండి...

కుండ కనగలిగినపుడు...

Posted: 18 Jul 2015 05:31 PM PDT

రచన : noreply@blogger.com (దుగ్గిరాల శ్రీశాంతి) | బ్లాగు : లోపలి అలలు
ఒకరోజు నశీరుద్ధీన్ తన వంట పాత్రలను పొరుగు వాడికి విందు సందర్భంగా అరువు ఇచ్చాడు. పని కాగానే పొరుగువాడు ఆ కుండలతో పాటు ఒక చిన్న కుండను కూడా తిరిగి ఇచ్చాడు.

"ఏమిటిది?" అడిగాడు నశీరుద్ధీన్.

"న్యాయప్రకారం నీ కుండలకు పుట్టిన సంతానం నీదే కనుక నీకు అప్పగించాను" అన్నాడు పొరుగువాడు.

కొన్ని రోజులకు నశీరుద్ధీన్ అదే పొరుగువాడి దగ్గర కుండలు అరువుతీసుకున్నాడు. కానీ తిరిగి ఇవ్వలేదు.

పొరుగింటి వాడు కుండలిమ్మని అడిగితే "అయ్యో! అవి చచ్చిపోయాయి. నువ్వే కదా కుండలకి పుట్టుక ఉంది అని తేల్చావు, అప్పుడు వాటికి చావు కూడా మామూలే కదా," అని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment