Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 5 July 2015

ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి మరో అందమైన భావన ఎగసి... ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి మరో అందమైన భావన ఎగసి... ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి మరో అందమైన భావన ఎగసి...

Posted: 04 Jul 2015 11:43 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి

ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి

మరో అందమైన భావన ఎగసి బయటకొస్తుంది.

గుడిలో ప్రతిష్ఠించలేని నా ప్రేమ విహంగమా!

నిన్నెన్నడూ సరియైన మాటలలో వ్యక్తపరచలేను

అందుకనే అలా ఆలోచనలలోనే ఎగరేస్తుంటాను.

అలా శాశ్వతంగా నిరాకారమైన నువ్వు

పూర్తిటపా చదవండి...

మనసులో పూచిన మౌన పుష్పాలు గాయాలై గుచ్చుతున్నాయి

Posted: 04 Jul 2015 11:29 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
మాట్లాడటానికి ఏమీలేక మౌనపుష్పాలుపుట్టుకొచ్చాయి మసిబారిన కాలం మాటున ఏటూ పోయే అవకాశం లేక, శూన్యంలో కుప్పగా  నాలో ఒదిగిన అక్షరాలను పేర్చి భావాన్ని బందీని చేయకుండా అప్పుడే బడీలో చేరిన చిన్నారిలా  పలకదొరికితే ఆత్రంగా రాస్తున్న పసివాడిలా మారి ఏదేదో రాస్తున్నా ఏం రాస్తున్నానో తెలియడంలే
 అక్షరాల ను పేర్చి మనసు భారం దించాలి అనుకుంట్న్నా కాని నాలో వున్న గాయాన్ని పదునైన కట్టి తో బలంగా నాకు నేను గాట్లు పెట్టుకొని నన్ను నేను పొడూచుకొని... పూర్తిటపా చదవండి...

ఇదండీ .. గాంధీగారి శాంతి, అహింస !

Posted: 04 Jul 2015 11:07 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

మోప్లాలు మహమ్మదీయ మతస్థులు. అరేబియా నుంచి వచ్చి వారి పూర్వులు 1200 ఏళ్ల కింద మలబారులో స్థిరపడ్డారు. అక్కడి హిందూ ప్రభువుల పరమత సహిష్ణుత పుణ్యమా అని యధేచ్ఛగా మత ప్రచారం చేసుకుంటూ, తామరతంపరగా వర్థిల్లారు. 20వ శతాబ్దారంభానికల్లా వారి సంఖ్య పది లక్షలు దాటింది. మతోన్మాదానికి, నేర మనస్తత్వానికి పేరు పడి స్థానిక హిందువులతో ఘర్షణలు పడుతూ, పౌర సమాజానికి తలనెప్పిగా మారారు.
పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 173-శ్రీ భక్తాంజనేయ దేవాలయం –పళని

Posted: 04 Jul 2015 08:49 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

173-శ్రీ భక్తాంజనేయ దేవాలయం –పళని

తమిళనాడు లో సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం పళనిలో 51అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. .పళని వెళ్ళే దారిలో సెన్న కోట్టై వద్ద దిండిగల్ జిల్లాలో ఇది ఉంది .పళని మలై వేల్లిమలై ,రంగ మలై కొండల సముదాయం లో శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహం ఉన్నది .ఒకప్పుడు దీనిని తులసి వనం అని పిలిచేవారు .యి ఐ సి ఎస్ కంపెనీ చైర్మన్ శ్రీ ఎస్ యెన్ స్వామి ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ 2-8-2008న ఆలయం నిర్మించారు .ఆలయం లోపల ఎడమచేతిలో పెద్ద గద తో హనుమాన్ విగ్రహం ఉంటుంది .ఈ గదతో శత్రుసంహారం పాప వినాశనం చేస్తాడని భక్తుల విశ్వాసం .ఈ దేవాలయం మీదనే 51 అడుగుల... పూర్తిటపా చదవండి...

అద్దం’లోనే దర్శనమిచ్చే త్రియంబకేశ్వర లింగ

Posted: 04 Jul 2015 08:32 PM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాశిక్కు 35 కిలో మీటర్ల దూరంలోని 'త్రయంబక్' అనే ఓ కుగ్రామంలో అలరారుతోంది. ఇక్కడ శివలింగం భూమికి 8 పూర్తిటపా చదవండి...

సత్యనారాయణస్వామి వ్రత ప్రయోగము.

Posted: 04 Jul 2015 07:38 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం ఏ విధంగా చెస్తున్నారో చూడండి. మీరు ఆచరించ దల్చుకుంటే ఉపయోగపడుతుంది.


పూర్తిటపా చదవండి...

ఒక శుభవార్త - ఉషశ్రీ గారి ధర్మసందేహాలకు జవాబులు ఆడియో సి డి దొరుకుతున్నది

Posted: 04 Jul 2015 07:23 PM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
USHASRI%2BDHARMA%2BSAMDEHALU.jpg
ఉషశ్రీ గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి చేసిన పుర... పూర్తిటపా చదవండి...

వొక్క చెత్త కార్టూన్ వెయ్యడం రాదు ! నువ్వేం కార్టూనిష్టు వయ్యా ?!

Posted: 04 Jul 2015 06:49 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
download.jpg


 తర్వాత,  చెప్ప లేదంటనక పొయ్యేరు సుమీ ! .. ఈ టపా పాతదే ... కానీ. సరసి గారి గీతా ప్రపంచం నిత్య హరితం. నవ నవోన్మేషం. ఈ తర్వాత కూడా మన సరసి గారు వందలాది కార్టూనుల... పూర్తిటపా చదవండి...

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - నీరాగార

Posted: 04 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-38-శార్దూల విక్రీడితము

"నీరాగారనివిష్టపాంథుల క్రియన్ పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger