Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 2 July 2015

ఆణిముత్యాలు - 92 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 92 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 92

Posted: 01 Jul 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-92.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....<... పూర్తిటపా చదవండి...

ఆది, సోమ, మంగళ, బుధ - భారతార్థం లో...

Posted: 01 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - ఆది, సోమ, మంగళ, బుధ - భారతార్థం లో...


కపట నిద్రలోనున్న కృష్ణుని వద్దకు వెళ్ళిన అర్జునుని మాటలు.

తేటగీతి:
సోమవంశంపు వారికి సూర్యుడీవు
బుధజనంబులు గొల్చు శ్రీమూర్తి వీవు పూర్తిటపా చదవండి...

పగలని గోళీ

Posted: 01 Jul 2015 03:12 PM PDT

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
కుడిచేతి చూపుడు వేలుని ఎడమచేతి చూపుడు వేలుతో పూర్తిగా వెనక్కి లాగి, ఆరు జానలవతలున్న నీలం రంగు గోళీ మీదకి తన పసుపురంగు గోళీని గురిచూస్తున్నా, వాడి చెవులిక్కడ లేవు. అక్క ఫియట్ కారు హార్న్ చప్పుడు వినడం కోసం ఎదురు చూస్తున్నవి. వాడి దృష్టి నీలం రంగు గోళీ మీదున్నా, పక్కన చెవిపోగు గాడి చెమట కంపు నాసికల ద్వారా అందుతున్నా, అక్క పూసుకునే కునేగా సెంటుతో వాడి బుర్ర నిండిపోయింది. వాడి దృష్టికిప్పుడు అక్క కనబడుతోంది! వాడి కుడి భుజం మీద చెలికాడి అరిచేయి స్పర్శ వాడికి అక్క నునువెచ్చని స్పర్శనే గుర్తుచేస్తోంది. పూర్తిటపా చదవండి...

పద్య రచన - 948

Posted: 01 Jul 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10262189_1390795441207120_46268581334624
పూర్తిటపా చదవండి...

నిద్రాహారాలు తెలియని రామానుజన్ శ్రమ

Posted: 01 Jul 2015 09:46 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


అలాంటి పరిస్థితుల్లో రామానుజన్ కి హార్డీ అందించిన స్నేహం కొంత వరకు ఆ ఒంటరితనాన్ని భరించగలిగేలా చేసింది అనడంలో సందేహం లేదు. గణిత రంగంలో పరస్పర పూరకమైన శక్తులు గల వీరిద్దరూ కలిసి సాధించిన విజయాలు ఇద్దరికీ గణిత లోకంలో శాశ్వత యశస్సుని సంపాదించిపెట్టాయి.  'విభాగాల' సిద్ధాంతం మీద వీరు చేసిన కృషి ఒక్కటి చాలు, గణితవేత్తలుగా వీరి జీవితాలని సార్థకం చెయ్యడానికి.
గణితవేత్తగా పాశ్చాత్య గణిత ప్రపంచంలో... పూర్తిటపా చదవండి...

శ్రీ రామకృష్ణపరమహంస సూక్తి

Posted: 01 Jul 2015 09:13 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Ramakrisha%2B2.JPG

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment