Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 26 July 2015

కదంబతరువున ఏనుగు బొమ్మ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

కదంబతరువున ఏనుగు బొమ్మ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


కదంబతరువున ఏనుగు బొమ్మ

Posted: 26 Jul 2015 01:08 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
దూర్వాసమున్ని పరమేశుని పూజించిన ప్రసాద ఫలమైన పుష్పహారాన్ని దేవేంద్రునికి ఇచ్చాడు. 
ఐరావతమునెక్కి ఉన్న దేవేంద్రుడు నిర్లక్ష్యుడౌతూ, 
ఆ దండని ఏనుగుకు ఇచ్చాడు. 
ఐరావతం దానిని తొండముతో విసిరింది. 
దుర్వాసముని కోపానికి గురైన ఇంద్రుడు 
పూర్తిటపా చదవండి...

డయొజినెస్… మాక్స్ ఈస్ట్ మన్, అమెరికను

Posted: 26 Jul 2015 12:51 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒక పాక, ఓ చెట్టూ
ఓ కొండ వాలు,
పచ్చిక బలిసిన మైదాన ప్రశాంతత
నాకు చాలు, మరేం కోరను.
దేవుడైనా, మహరాజైనా
తన నీడని నామీంచి తప్పించమంటాను.
.

మాక్స్ ఈస్ట్ మన్

అమెరికను
.

ఈ కవితని అర్థం చేసుకుందికి చిన్న వివరణ అవసరం.

(డయొజినెస్ ఆఫ్ సైనోప్ (క్రీ. పూ. 412/ 404 – 323 ) ఒక గ్రీకు తత్త్వవేత్త.   అతను మాటలలో కంటే, ఆచరించడం ద్వారా మాత్రమే విలువలు బాగా అవగతమౌతాయని నమ్మిన వాడు. తనని తాను ఏ దేశానికో ప్రాంతానికో చెందినట్టు ప్రకటించుకోకుండా, తాను "విశ్వనరుడిని" అని చెప్పుకున్నాడు. ఒక సారి కోరింత్... పూర్తిటపా చదవండి...

అమ్మసేవకోసం కదలివచ్చిన కదంబవృక్షం కుసుమించినది.

Posted: 26 Jul 2015 12:02 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
11742702_395764193957857_315321194480297
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో నాలుగు సంవత్సరాలక్రితం స్థానిక విలేకరి వెంకటరెడ్డి తెచ్చి నాటిన కదంబవృక్షం ఇప్పు... పూర్తిటపా చదవండి...

బహుశా

Posted: 25 Jul 2015 10:58 PM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకటి సద్దమణిగింది
గదిలోని దీపపు కాంతీ మందగించింది 
బయట 

వర్షపు రాత్రిలో 

ఇక రాలలేక ఒక చినుకు, ఉగ్గపట్టుకుని 
ఒక ఆకు అంచునే 
పూర్తిటపా చదవండి...

పుష్కరాలు పునీతము

Posted: 25 Jul 2015 10:40 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

Godavari-Mathaమన దేశం ఆధ్యాత్మికంగా సుసంపన్నమైనది. పంచభూతముల సాక్షిగా ప్రకృతిని మనము ఆరాధించి తరిస్తాము. జీవనదులు మనకి కన్నతల్లితో సమానము. మనకి కన్నతల్లి జన్మ యిస్తుంది. మరి నదీమతల్లి … మన మనుగడ ముందుకి సాగడానికి దోహదం చేస్తుంది. పంటపొలాల్లో ఆహార ధాన్యం సమృధ్దిగా పండాలన్నా, అడవులు పెరిగి మంచి వర్షపాతం నమోదు అవాలన్నా, కాయగూరలూ, పండ్లూ మనకి అందాలన్నా ఆచల్లని తల్లి అండ ఆదరణ మనకి ముఖ్యం కదా! తా... పూర్తిటపా చదవండి...

చదవండి.. కష్టం విలువ అర్థమవుతుంది..

Posted: 25 Jul 2015 10:38 PM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

5 అడుగుల చిన్న టిక్కీ..

ఉదయం 10 నుండి రాత్రి సెకండ్ షో పూర్తయ్యే వరకూ (1 వరకూ) ఆ కొద్ది ప్లేస్‌లోనే కాలక్షేపం..

నేను రెగ్యులర్‌గా సినిమా చూసే ఓ థియేటర్లో ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ లైఫ్ ఇది. "చాలా కష్టం కదా" అంటే "ఏముంది అలవాటైపోయింది" అని నవ్వుతాడు. Boys ఉన్నా.. ఇంటి దగ్గర రిలాక్స్ అవకుండా అన్ని గంటలూ అక్కడే గడుపుతాడు..

—————————————–

పదేళ్ల నుండి తెలిసిన కిరాణా షాపు.. మెయిన్ రోడ్‌కి వెళ్లాలంటే ఆ షాపు మీందే వెళ్లాలి.. ఎప్పుడు చూసినా ఆ షాపు తెరిచే ఉంటుంది… ఆ షాపులో మిత్రులు రాజుగౌడ్ గారు కూర్చునే ఉంటారు.. ఆయనకీ అసిస్టెంట్లు ఉన్నారు. కానీ ఓనర్ స్వయంగా చూసుకుంటే వచ్చే తృప్త... పూర్తిటపా చదవండి...

వీలునామా

Posted: 25 Jul 2015 09:29 PM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ఒకవేళనేను దేహంగా వెళ్ళిపోయిన ఎన్నాళ్ళకో నువ్వీ అక్షరాలను చదువుతూ వున్నట్లయితే.. దేన్నయితే బ్రతికించుకోవాలని నా జీవనేచ్ఛనంతా దారపోసానో అది సాధించుకున్నట్లే... కొన్ని గ్రాముల మాంసపుచుక్కని కిలోలుగా చేసి నిటారుగా నిలబెట్టేందుకే కాదు పదార్ధాలను సాధించి సొరంగం గుండా మెలికల గొట్టాల్లోకి పంపింది. నిన్నూ నీ చుట్టూ వున్నదాన్ని చూస్తున్నజ్ఞాపకాలను దాచే ఒక వ్యవస్థను కాపాడలనేదే తాపత్రయం. నా దేహంతా పాటు ... పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 25 Jul 2015 06:48 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
ఆహ్వానం!


ఛందశ్శాస్త్ర సంబంధిత ఉపన్యాసము- చర్చ


పూర్తిటపా చదవండి...

త్రిశూల రోముని కధ,

Posted: 25 Jul 2015 06:31 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
త్రిశూల రోముని కధ,
మైత్రేయుడు పరాశర మహర్షిని పంపా సరోవర తీరం లో హనుమ నిత్య కృత్యం గురించి తెలియ జేయ మని కోరాడు .మహర్షి చెప్పటం ప్రారంభించాడు .కిష్కింద (ఈ నాటి ఆనె గొంది ) కు దగ్గర లో పంపా సరోవరం వుంది .దానిలో స్వర్ణ కమలాలుంటాయి .మునులకు ఆవాస భూమి .అనేక రకాల పక్షులకు నిలయం .... పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - కుంఠితనాదము

Posted: 25 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
boya_banam.jpg
7-64-వచనము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger