Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 27 July 2015

"కలాం" కలకాలం నిలిచేపోయే కథనం, కదనం, కాదనలేని కమనీయ గానం! ... మరో 9 వెన్నెల వెలుగులు

"కలాం" కలకాలం నిలిచేపోయే కథనం, కదనం, కాదనలేని కమనీయ గానం! ... మరో 9 వెన్నెల వెలుగులు


"కలాం" కలకాలం నిలిచేపోయే కథనం, కదనం, కాదనలేని కమనీయ గానం!

Posted: 27 Jul 2015 09:58 AM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం వివాహం - 20సం. వయసు కి ఆడపిల్లకి ముప్పేటలా ముప్పిరిగొనే జటిలమైన సమస్య. నాకూ తప్పలేదు, మొదటిదాన్ని ఎంచుకోక! కలాం గారి చలువ అది.

DRDO: Defence Research and Development Organization కి దాదాపు పితృ సమానుడైన ఆయన దూర దృష్టి వలన ప్రవేశ పెట్టబడ... పూర్తిటపా చదవండి...

దివికేగిన కర్మయోగి,ఋషి అబ్దుల్ కలాం గారిపాదపద్మములకివే నమస్సులు

Posted: 27 Jul 2015 09:26 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

images.jpeg

అయన కారణ జన్ముడు. కష్టాలలో పుట్టి యోగమయమైన జీవితం గడిపి జాతికోసం నిరంతరం శ్రమిస్తూ  జ్ఝ్జానాన్ని పంచుతూనే పరమాత్మలో ఐక్యమైన మహాపురుషుడు. ఓగంట క్రితం షిల్లాంగ్ లో విద్యార్థులకు బోధిస్తూనే ఈ ఏకాదశి పర్వదినాన... పూర్తిటపా చదవండి...

పుష్కరాలు - నా అనుభవాలు - 1

Posted: 27 Jul 2015 09:19 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పుష్కరాల్లో నా అనుభవాలు - 1

పుష్కరాల గురించి మీడియా రెండుగా విడిపోయింది. ఒకదానికి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని పొగిడడమే పని, ఇంకోవైపు ఏర్పాట్లు చెత్తగా ఉన్నాయని తెగడడమే పని. అదేదొ పుష్కరాలు ప్రభుత్వ కార్యక్రమం అయినట్టు దాని మీద నానా రభస చేసింది మీడియా. పుష్కరాలకు హిందువులకు సంబంధించిన ఒక సంప్రదాయవేడుక. అది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు. పుష్కరాల్లో ప్రభుత్వాలే కాక, ప్రజలు కూడా చాలా విశేష సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారే కార్యకర్తలై, తమ ధర్మానికి చెందిన ఒక క్రతువును విజయవంతం చేయటానికి తమ వంతు కృషి చేశారు.

ఈ పుష్కరాల్లో ప్ర... పూర్తిటపా చదవండి...

అశ్రు నివాళులు

Posted: 27 Jul 2015 09:06 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
అబ్దుల్ కలాం గారికి... పూర్తిటపా చదవండి...

వక్క గణపతి

Posted: 27 Jul 2015 08:57 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు

ganesh.jpg
కేతుగ్రహ దోష నివారణకు వక్క గణపతి

కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయి తే... మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవి తంపై విరక్తి,... పూర్తిటపా చదవండి...

విభక్తి

Posted: 27 Jul 2015 07:01 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఎన్నో వెళ్ళిపోయాయి
ఏ జాడలూ లేకుండా, కనీసం స్మృతి సమీరాన్నయినా
మిగల్చకుండా

ఎదురుగా
నీరెండలో సగం తడిచి, నెమ్మదిగా ఊగే ఆకులు. కొమ్మలపై
అంతే నెమ్మదిగా ఎగబాకే నీడలు

ఎవరో  ఇష్టంగా
నీకు దగ్గరగా జరిగి నీ చెవిలో గుసగుసలాడినట్లు వాళ్ళ  ఊపిరి
నిను తాకినట్టూ, వానాకాలపు

వెలుతురు. కొంత చీకటీ -
మరికొంత, పిల్లలు ఆడుకుని వెళ్లిపోయాక మిగిలే నిశ్శబ్ధం.
లోపల, చాలా కాలం

తాళం వేసి ఉన్న ఇంటిని
తెరిచినప్పటి వాసన. పల్చటి మట్టి పోర ఏదో పేరుకుపోయినట్టూ
ఎవరూ నిన్ను తమ వేళ్ళతో తాకనట్టూ
... పూర్తిటపా చదవండి...

ఈ నెల ముగిసే సమయానికి మీరు ఒక తల్లిగా అవుతారు. మీ మొత్తం జీవితం ఆశాజనకమైన ఉత్తమంగా మారుతుంది. మీ ప్రయాణం...

Posted: 27 Jul 2015 06:37 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
ఈ నెల ముగిసే సమయానికి మీరు ఒక తల్లిగా అవుతారు. మీ మొత్తం జీవితం ఆశాజనకమైన ఉత్తమంగా మారుతుంది. మీ ప్రయాణం చివరి అడుగులో ఆనందం,ఆందోళన,సంతోషం అన్ని తీవ్రమైన మిశ్రమ భావాలతో ఒకటిగా ఉంటాయి. రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యి,మీ చిన్నారి ప్రపంచంలోకి ప్రవేశించి వరకు ఆనందం ఉంటుంది. పెల్విక్ నొప్పి: మీ శిశువు యొక్క తల మీ కటి ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవటం వలన మీకు పొత్తి కడుపు మరియు పొత్తికడుపు
... పూర్తిటపా చదవండి...

కొన్ని జ్ఞాపకాలు మరో సారి

Posted: 27 Jul 2015 06:34 AM PDT

రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు

కొన్ని జ్ఞాపకాలు
జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి
ఎక్కే మెట్ల మీద అలసట తీరడానికి
కాసింత ఆత్మ విశ్వాసం మన వెన్ను నిమరడానికి
 చేసిన తప్పు ఒప్పులు బేరీజు వేసుకోవడానికి
మనీషితనానికి ఇంకెంత దూరమో లెక్కించు కోవడానికి
అహం తో తూలామా పాతాళాని కే
బాధ్యత తో నిలిచామా శిఖరాగ్రాలకే
ఏదో ఒక మెట్టు మీద ఆగాల్సిందే
జ్ఞాపకాలలో అలుపు తీర్చుకోవాల్సిందే .......

జ్యోతి గారి అభిప్రాయం ''బియాండ్  కాఫీ మీద ''
ఇంకా సాక్షి ఫామిలీ లో ''మెట్రో కధలు '' ప్రతి ఆదివారం చదవండి 
(బహుశా మెట్రో కధలు పుస్తకం వస్తు... పూర్తిటపా చదవండి...

వడ

Posted: 27 Jul 2015 05:56 AM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
vada.jpg

పూర్తిటపా చదవండి...

సీతమ్మ హనుమను ప్రశంసించుట - సుందరకాండ 36వ సర్గ

Posted: 27 Jul 2015 02:39 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
 సీతమ్మ హనుమను ప్రశంసించుట - సుందరకాండ 36వ సర్గ
Hanuman%2Band%2BSita%2Bat%2BLanka.jpg

విక్రాంతః త్వం సమర్థః త్వం ప్రాజ్ఞః త్వం వానరోత్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger