Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 4 July 2015

<span id="time">రచన : VENKATA RAMANA | &hellip; ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

<span id="time">రచన : VENKATA RAMANA | &hellip; ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


<span id="time">రచన : VENKATA RAMANA | &hellip;

Posted: 03 Jul 2015 11:42 PM PDT

రచన : VENKATA RAMANA | బ్లాగు : Information- for u
... పూర్తిటపా చదవండి...

కొలాజ్

Posted: 03 Jul 2015 11:38 PM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
collage.jpg
పత్రికలలో స్వైరవిహారం చేస్తున్న మొదటి తరం రాయలసీమకథలు 

... పూర్తిటపా చదవండి...

హెచ్చరిక ( చెడి పోతావురోయ్ ! సర్వ నాశనమైపోతావ్ )

Posted: 03 Jul 2015 08:49 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

imgres.jpg

లోకంలో ప్రతి దానికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకటి జరిగిందంటే దానికి తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది.ఒక శ్లోకంలో భర్తృహరి ఈ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి:
పూర్తిటపా చదవండి...

శ్రోత్ర పేయమగు వివరణతో కూడిన భగవద్గీత

Posted: 03 Jul 2015 08:03 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్రోత్ర పేయమగు వివరణతో కూడిన
భగవద్గీత

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

వేదంలా ఘోషించే గోదావరి

Posted: 03 Jul 2015 06:48 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
godavari.JPG

... పూర్తిటపా చదవండి...

మూడునెలల్లో ఆమె కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు

Posted: 03 Jul 2015 06:22 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - అంత హిరణ్యకశిపుండు

Posted: 03 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-37-వచనము

అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండై, మృతుం డయిన సోదరునకు నుదక ప్రదానాది కార్యంబు లాచరించి, యతని బిడ్డల శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖుల నూఱడ... పూర్తిటపా చదవండి...

ఉయ్యాల-జంపాల 08

Posted: 03 Jul 2015 05:48 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఏడవ భాగం జరిగిన కధ … సత్యవతి ఎంత ఆలోచించినా సమస్యకి పరిష్కారం దొరకదు. గిరిజ శీను యింటికి వచ్చినప్పుడు వాళ్ళతో కలసి పాపని చూసుకోవడము సత్యవతికి శ్రమ అనిపించదు. రామయ్యగారు శేషమ్మగారు పాపతో ఆడుకోడానికి వస్తారు. అందరూ కలిసి వుషారుగా వుండడం చూసిన సుజాత మూర్తి 'డేకేర్' తమ యింట్లోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తారు. వీళ్ళందరే గాక సుజాత కజిన్ శాయి, అతని భార్య నీలిమ , ఒక ఆయా యీ 'డేకేర్'సభ్యులు. పిల్లలికీ పెద్దలికీ కూడ ఆనందం పంచుతోంది యీ `డేకేర్'  ………….. ఇక 'అనుబంధం – ఆలంబన' చదవండి.

పూర్తిటపా చదవండి...

సప్తర్షి విరచిత శ్రీ వెంకటేశ్వర శరణాగతి స్తోత్రం

Posted: 03 Jul 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

SRI-VENKATESWARA-SWAMY-.jpg

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger