Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 28 August 2015

నవీన భారతావనిలో నా పౌరోహిత్యం: రక్షాబంధనం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ... మరో 5 వెన్నెల వెలుగులు

నవీన భారతావనిలో నా పౌరోహిత్యం: రక్షాబంధనం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ... మరో 5 వెన్నెల వెలుగులు


నవీన భారతావనిలో నా పౌరోహిత్యం: రక్షాబంధనం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి?

Posted: 28 Aug 2015 09:20 AM PDT

మూల నక్షత్రంలో వర వర్షిని

Posted: 28 Aug 2015 09:18 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
మూల నక్షత్రం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆశ్వీజ మాసంలోని సరస్వతీ పూజ.
మూలేషు స్థాపనం దేవ్యా పూర్వాషాఢా సుపూజనం|
ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్|| అను ధర్మసిందు గ్రంధానుసారం మూలా నక్షత్రంలో సరస్వతి దేవిని ఆవాహన చేసి పూర్వాషాడ నక్షత్రంలో విశిష్ట పూజలు గావించి శ్రవణా నక్షత్రంలో సరస్వతీ దేవిని విసర్జించాలి అని అర్థం.

అయితే శ్రవణా నక్షత్రంతో పూర్ణిమ కూడి ఉండే మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్ర సహోదరే శ్రీ మహాలక్ష్మి దేవి. ఈ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో... పూర్తిటపా చదవండి...

వరలక్ష్మిీ స్తుతి

Posted: 28 Aug 2015 08:52 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
35bb7f5.jpg





హే జననీ! వరలక్ష్మీ
శ్రీ జలధిజ !పైడినెలత! సింధుజ ! నేత్రీ!
పూజించెద ప్రతిదినమున్
తేజోమయి! మమ్ముగాచి దీవెనలిడుమా!!!
పూర్తిటపా చదవండి...

శాంతి విలువ, Pigeon

Posted: 28 Aug 2015 08:29 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత

చిట్టీ! ఓ చిట్టీ!
'పారావతము', పిజియన్
అంటే ఏమిటొ నీకు 
తెలుసునా చెప్పవమ్మ! ||
చిట్టి  :-

లవంగాలలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు!

Posted: 28 Aug 2015 03:10 AM PDT

రచన : K.S. Chowdary | బ్లాగు : Health Information

  •  సాధారణంగా భారతదేశంలో లవంగాలను మసాలా దినుసుగా మాత్రమే వాడతాము. ఇంకా చెప్పాలంటే దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుంటాం. కాని లవంగాలలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. మరి అవి ఏమిటో తెలుసుకుందామా!
  • - లవంగాలలో ఉండే యూజెనాల్‌ అనే రసాయన పదార్ధం పంటినొప్పిని తగ్గిస్తుంది. లవంగాలు ఎక్కువగా ఘాటుగా, సువాసనా భరితంగా ఉండటం వలన పంటినొప్పితో పాటు నోటిలో బాక్టీరియాను కూడా నివారిస్తుంది. అందుకే అనేక టూత్‌పేస్ట్‌ కంపెనీలు వారి ఉత్పత్తులలో ఎక్కువగా లవంగాలను ఉపయోగిస్తారు.
  • ... పూర్తిటపా చదవండి...

అందం-చందం - 10

Posted: 28 Aug 2015 02:33 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

కొంతమంది గోళ్ళు పెళుసుగా ఉండి త్వరగా విరిగి పొతాయి. చూడడానికి చాలా నిస్తేజంగా కనిపిస్తాయి. 

ఇది ఆహార లోపం వల్ల లేదా ఏదైనా జబ్బు నుండి కోలుకుంటున్నా కావచ్చు. అసలు గోళ్ళ పై సరైన శ్రద్ధ చూపకపోవటం ఒక పెద్ద కారణం. 

అందుకని ఈ చిట్కా;
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger