Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 29 August 2015

తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.

Posted: 28 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.



కందము: 
కలలను మంచివి గనుచు మ
హిలోన నెరవేర్చు కొనుట కెంతయు కృషితో
కలవర పడకను చెడు నడ<... పూర్తిటపా చదవండి...

నిఘంటువు

Posted: 28 Aug 2015 12:13 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
lotu.jpg
వ్రాయాలని కదం త్రొక్కితే పదం నేనౌతా
పదాలతో పాదమై నీ ప్రక్కనే నేనుంటా!

పూర్తిటపా చదవండి...

పద్య రచన - 994

Posted: 28 Aug 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
కవిమిత్రులకు రక్షాబంధన మహోత్సవ శుభాకాంక్షలు!

రాఖీపౌర్ణమి-శ్రావణపౌర్ణమి

Posted: 28 Aug 2015 11:21 AM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
  ఓం శ్రీ నారాయణాయ నమ:

  "యత్ర నార్యోస్తు పూజ్యతే  తత్ర రమంతే దేవతా" - ఎక్కడ స్త్రీ మాతృరూపంలో ఆరాధించబడుతుందో, అచట దేవతలు నర్తిస్తారు.

ఈ రోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మలందరకూ శుభాకాంక్షలు

Posted: 28 Aug 2015 09:34 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
DSC00683.JPG
 అమ్మ వరలక్ష్మిగా భక్తులను గాచిన  వరలక్ష్మీవ్రతం జరిగిన ఈరోజు  పూజాసమయం లో 

నవీన భారతావనిలో నా పౌరోహిత్యం: రక్షాబంధనం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి?

Posted: 28 Aug 2015 09:20 AM PDT

మూల నక్షత్రంలో వర వర్షిని

Posted: 28 Aug 2015 09:18 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
మూల నక్షత్రం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆశ్వీజ మాసంలోని సరస్వతీ పూజ.
మూలేషు స్థాపనం దేవ్యా పూర్వాషాఢా సుపూజనం|
ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్|| అను ధర్మసిందు గ్రంధానుసారం మూలా నక్షత్రంలో సరస్వతి దేవిని ఆవాహన చేసి పూర్వాషాడ నక్షత్రంలో విశిష్ట పూజలు గావించి శ్రవణా నక్షత్రంలో సరస్వతీ దేవిని విసర్జించాలి అని అర్థం.

అయితే శ్రవణా నక్షత్రంతో పూర్ణిమ కూడి ఉండే మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్ర సహోదరే శ్రీ మహాలక్ష్మి దేవి. ఈ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో... పూర్తిటపా చదవండి...

వరలక్ష్మిీ స్తుతి

Posted: 28 Aug 2015 08:52 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
35bb7f5.jpg





హే జననీ! వరలక్ష్మీ
శ్రీ జలధిజ !పైడినెలత! సింధుజ ! నేత్రీ!
పూజించెద ప్రతిదినమున్
తేజోమయి! మమ్ముగాచి దీవెనలిడుమా!!!
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger