ఆణిముత్యాలు - 197 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 197
- గొట్టము మన యిల్లిది
- మూగ ప్రేమికుడు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
- సమస్య - 1830 (లలిత మృదూక్తులన్...)
- హక్కు
Posted: 19 Oct 2015 05:00 PM PDT |
Posted: 19 Oct 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 04 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - గొట్టము మన యిల్లిది |
మూగ ప్రేమికుడు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి Posted: 19 Oct 2015 02:14 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఆవేశాలని వరదలతోనూ, సెలయేళ్లతోనూ పోలుస్తారు:లోతులేనివి గలగలమంటాయని, లోతైనవి సడిచేయవని;కనుక, అభిమానం మాటల్లోకి దిగితే, అనిపిస్తుందిఅంతరాంతరాల అడుగున ఉన్నదంతా డొల్లేనని.కానీ ఎవరు సులభంగా మాటాడగలరో, వాళ్ళు మాటల్లోనే గ్రహిస్తారుఒక ప్రేమికుడికి ఉండవలసినదేదో తమదగ్గర లోపించిందని..వాల్టర్ రాలీఇంగ్లీషు కవి1552-1618.పూర్తిటపా చదవండి... |
సమస్య - 1830 (లలిత మృదూక్తులన్...) Posted: 19 Oct 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్. |
Posted: 19 Oct 2015 11:16 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఒక చినుకంత నిద్ర అది మాత్రమే నువ్వు అడిగినది, నీ ముఖాన్ని అలసటగా నా ఛాతిలో కూరుకుంటూ - రాత్రి: ఆకులపై మెరిసే చీకటి. ఉండుండీ వీచి నిన్నూ నన్నూ దిగ్బంధనం చేసే చల్లటి గాలి: చెమ్మ. మట్టిపై పల్చటి కాంతి - ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment