Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 7 October 2015

పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్? ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్? ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

Posted: 06 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?



కందము: 
పవలున దిరుగరు వారలు 
దివి భువి గానట్టి మధ్య దేశము మసలున్ 
ఎవరన పిశాచులందున ... పూర్తిటపా చదవండి...

పుస్తక పరిచయం: అబద్ధాల వేట – నిజాల బాట

Posted: 06 Oct 2015 12:57 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
link: for all article of ABADDAALA VETA  NIZAALA BAATA  IN TELUGU click on the link:https://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/ https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F Read all articles or click on పుస్తకం... పూర్తిటపా చదవండి...

జాలిపూడిలో కొలువైన ఆంజ‌నేయ‌స్వామివారు

Posted: 06 Oct 2015 12:17 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
jalipudi.jpg

... పూర్తిటపా చదవండి...

సహృదయం

Posted: 06 Oct 2015 12:03 PM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
 ఓం శ్రీ హృదయాలయాయ నమ: 

  ఓం సహృదయం సాం మనస్యం
  అవిద్వేషం కృణోమి వ:!
  అన్యో అన్య మభిహర్యత
  వత్సం జాత మివాఘ్న్యా!!          (అధర్వ వేదం 3-30-1)
పూర్తిటపా చదవండి...

పద్య రచన - 1026

Posted: 06 Oct 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
"ఎంత సుదిన మిద్ది యేమని వివరింతు..."
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.
... పూర్తిటపా చదవండి...

రామ శబ్దం :- రామ శబ్దం లోని గొప్పదనాన్ని చూద్దాం !! పార్వతి పరమ శివుణ్ణి ఇలా అడుగుతుంది.స్వామి...

Posted: 06 Oct 2015 10:40 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
రామ శబ్దం :-

రామ శబ్దం లోని గొప్పదనాన్ని చూద్దాం !!

పార్వతి పరమ శివుణ్ణి ఇలా అడుగుతుంది.స్వామి !విష్ణు సహస్ర నామాల్ని సులభంగా ఎలాపలకవ చ్చు అని."కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, ఫట్యతై ర్పండితైర్నిత్యం శ్రో తుం ఇచ్హామి అహం ప్రభో "అని. అపుడు శివుడు ఇలచెప్తాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే" అన్న ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణుసహస్రనామాలుచదివిన ఫలితం వస్తుంది అన... పూర్తిటపా చదవండి...

స్వామి వివేకానంద సూక్తి

Posted: 06 Oct 2015 09:36 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
swami%2Bvivekanada.JPG

... పూర్తిటపా చదవండి...

అరవై వసంతాలు

Posted: 06 Oct 2015 09:35 AM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి


అరవై వసంతాలు పూర్తి చెసుకొన్న శుభ సందర్భాన అందుకోండి మా అభినందన మందార మాల
-------------------------------------------------------------------------------------------
ఈ రోజు సుదినం
ఈ రోజు
శుభ దినం
ఈ రోజు ఒక మధుర గీతం
ఈ రోజు అరవై వసంతాల నవ్య గీతికాలాపనం
ఈ సుదినం
మీ జీవితాశయ గీతానికొక పల్లవి
ఈ సుదినం
మీ జీవన యానం లొ ఒక మైలు రాయి


మీ సుదీర్ఘ  జీవిత చరిత్రలో
ఎన్నొ అనౌభవాలు ,ఎన్నో ఒడుదొడుకులు
పవిత్ర మైన ఆశయం తో పాటు
మీ అకుంఠిత దీక్షా నిరంతర పరిశ్రమ
మొక్కవోని ధైర్యం తో పాటు
సమస్యలకు వెరవని వజ్ర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger