Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 11 November 2015

దేవులపల్లి వారి ఉపన్యాస వ్యాసము ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దేవులపల్లి వారి ఉపన్యాస వ్యాసము ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దేవులపల్లి వారి ఉపన్యాస వ్యాసము

Posted: 10 Nov 2015 10:31 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఇది 11-08-1966 న కాకినాడలో దేవులపల్లి వారు చేసిన ఉపన్యాస పాఠం అని తెలుపుతున్నారు. 1964 నాటికి వారు మూగబోయినట్లుగా సమాచారం. బహుశా ఇది వారు రాసిన ఉపన్యాస వ్యాసము అయి ఉండాలి. సాహితి మాసపత్రిక నుండి. 

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ?

Posted: 10 Nov 2015 09:45 AM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
మానవుని జోతిర్మయ జీవనానికి సంకేతం దీపావళి. జ్యోతిస్సాక్షాత్కారం కోసం ఇహ పర సౌఖ్యాలు పొందటానికి మానవుడు జరుపుకొనే పర్వదినమే దీపావళి. మరి నరకాసుర వధకు సంతోష ప్రయత్నంగా బాణసంచా కాల్చారని పురాణం కథనం. మహా విష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కినందునే దీపాలను వెలిగించి ఉత్సవం జరుపుకున్నారని మరో పురాణం కథనం. శ్రీ రాముడు రావణ సంహారం చేసి, చతుర్దశి రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడని, అందుకే దేవతలు, మునులు మానవులు దీపాలను వెలిగించి సంతోషంతో పండగ చేసుకున్నారని, అదే దీపావళి అని మరో పురాణ కథనం. కాళికా మాత దీపావళి నాడే... పూర్తిటపా చదవండి...

స్వ‌స్థ‌లానికి స్వామివారు

Posted: 10 Nov 2015 08:13 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ హ‌నుమ‌త్ స‌మేత శ్రీ‌రాముల వారు విజ‌యయాత్ర ముగించుకుని ఈ రోజు త‌న స్వ‌స్థ‌లం అయిన గురువుగారి నివాసానికి వేంచేశారు. జూలై 29న ప్రారంభ‌మైన స్వామివారి విజ‌య‌యాత్ర న‌వంబ‌ర్ 10న ముగిసింది. మొత్తం 104 రోజుల్లో 52 మంది సుంద‌రకాండ భ‌క్తుల ఇళ్ళ‌ను పావ‌నం చేశారు. గురువుగారి నిర్వ‌హ‌ణ‌లోని ద్వితీయాష్టోత్త‌ర సుంద‌రకాండ డిసెంబ‌ర్ ఏడో తేదీ నుంచి ప‌న్నెండ‌వ తేదీ వ‌ర‌కు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ప‌రిధిలోని కొత్త‌పేట స‌మీపంలో ఉన్న స‌త్యాన‌గ‌ర్ కాల‌నీ హ‌రిహ‌ర క్షేత్రంలో ఎంతో వైభ‌వంగా జ‌రిపేందుకు స‌న్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. అక్క... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger