Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 1 December 2015

హిమకుసుమాలు-100(ముక్తాయింపు) ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

హిమకుసుమాలు-100(ముక్తాయింపు) ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


హిమకుసుమాలు-100(ముక్తాయింపు)

Posted: 30 Nov 2015 11:19 PM PST

రచన : aswinisri | బ్లాగు : హిమకుసుమాలు

s2
నాటి చిర్రుబుర్రుల చిత్రాంగి
చీకాకును వదలి
చిరునవ్వుల రంగవల్లులెప్పుడూ పరుస్తోందంటే
నీ సుదీర్ఘ సహవాసమేనని చెప్పాలి మరి!
కాలపురుషుడు ఋతువుల రంగులద్దుకున్నట్లు
నీవైన కళలెన్నో నాలోన!


పూర్తిటపా చదవండి...

ఒక obese బంధం

Posted: 30 Nov 2015 11:19 PM PST

రచన : Purnima | బ్లాగు : ఊహలన్నీ ఊసులై..

First published in May 2015, in vaakili.com

వాళ్ళిద్దరి మధ్య బంధం నిలిచి ఉన్న నీళ్ళల్లో బాగా నాని, ఉబ్బిపోయిన శరీరంలా ఉంది. కదల్లేకుండా, ఆయాసపడుతూ ఉంది. చాన్నాళ్ళ తర్వాత చూశారేమో, వాళ్ళిద్దరూ మొదట గుర్తుపట్టలేదు దాన్ని.

ఇంతకు ముందు ఇంతిలా ఉండేది కాదుగా! ఇంత లావెక్కిపోయిందేంటి? – అని అవ్వాక్కయ్యారు ఇద్దరూ.

నిజమే, అదలా ఉండేది కాదు. మరీ సైజు జీరో కాకపోయినా, కొద్దో గొప్పో ఫిట్‌గానే ఉండేది వాళ్ళ పరిచమైన కొత్తల్లో. అంటే మరి, వాళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ ఆటపాటల్లో పాల్గొనాల్సి రావడంతో బంధానికి కసరత్తు బాగానే ఉండేది.

అలాగే ఉంటుందని అనుకున్నారు వాళ్ళిద్దరూ. అన్నీ అ... పూర్తిటపా చదవండి...

గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గును నివారించడం ఎలా?

Posted: 30 Nov 2015 11:02 PM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
30-1448862742-12-1447333632-coughandcold
ప్రతి ఒక్క మహిళకు తన జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ఎక్సైటింగ్ సమయం. మహిళ మొదటి సారి గర్భం పొందడం ఒక మధురానుభూతి . ఇది మహిళకు ఒక కొత్త అనుభూతి. అనుభూత... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 235

Posted: 30 Nov 2015 11:02 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-235ES.jpg


VaraLakshmi-10%... <a href=పూర్తిటపా చదవండి...

వాడు లేడు....

Posted: 30 Nov 2015 10:29 PM PST

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
గదిలొ ఎవరులేరు 
నాలుగు గోడల నాలుగు దిక్కుల 
నాలుక చీలిన నాగుల నిదమై 
నల్లని నిశ్శబ్దం 
ఎవరులేరు గదిలొ....

గదిలొ ఎవరులేరు
సెగలు సెగలు పొగలు పొగలు
తెరలు తెరలు మెరవని మినుగురులై 
పూర్తిటపా చదవండి...

సంస్కృత వ్యాకరణము ౨౧ నుండి ౨౬. వరకు.

Posted: 30 Nov 2015 06:48 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం




పూర్తిటపా చదవండి...

మన జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఇందులో ఎన్నో స్టేషన్లు, ఎన్నో దారులు, కొన్ని ముచ్చట్లు, కొన్ని ప్రమోదాలు,...

Posted: 30 Nov 2015 05:25 PM PST

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
మన జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఇందులో ఎన్నో స్టేషన్లు, ఎన్నో దారులు, కొన్ని ముచ్చట్లు, కొన్ని ప్రమోదాలు, కొన్ని ప్రమాదాలు... మనం పుట్టినప్పుడే ఈ జీవితరైలు ని ఎక్కుతాము. మన తల్లితండ్రులు మనకి టిక్కెట్టు కొని ఎక్కించారన్నమాట. వారు మనతో మన జీవితాంతం ఉంటారనుకొని మనం భ్రమపడతాం. కాని, మనలను ఒంటరిగా వదిలేసి, వారి సమయం వచ్చినపుడు వాళ్ళు రైలు దిగిపోతారు......ఇదంతా జరిగేలోపే మరికొంతమంది రైలు ఎక్కుతారు. అందులో కొంతమంది... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - అంధేందూదయముల్

Posted: 30 Nov 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-2.jpg
7-168-శార్దూలపూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం - 20

Posted: 30 Nov 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

devi-parvati-mahadevji.jpg


కార్తీక పురాణం - 20వ అధ్యాయము
పురంజయుడు దురాచారుడగుట

జనక మహార... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger