Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 29 December 2015

సారె తిప్పు-సాలు దున్ను ... మన కాలపు శ్రమగౌరవ పాఠాలు..ప్రొ. కంచె ఐలయ్య రచన - పునర్ముద్రణ ... ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సారె తిప్పు-సాలు దున్ను ... మన కాలపు శ్రమగౌరవ పాఠాలు..ప్రొ. కంచె ఐలయ్య రచన - పునర్ముద్రణ ... ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సారె తిప్పు-సాలు దున్ను ... మన కాలపు శ్రమగౌరవ పాఠాలు..ప్రొ. కంచె ఐలయ్య రచన - పునర్ముద్రణ ...

Posted: 28 Dec 2015 02:42 PM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust

saretipu%2Bsallu%2Bdunnu.jpg
మన పిల్లలకు శ్రమ గౌరవ (డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌) 
పాఠాలు నేర్పిద... పూర్తిటపా చదవండి...

అరుణోదయం… గార్డన్ బాటమ్లీ, ఇంగ్లీషు కవి

Posted: 28 Dec 2015 01:54 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ముక్కున కరుచుకున్న నత్తగుల్లని

ఒక రాయికేసి బాదుతోందొక పక్షి;

విరగకాసిన చెట్టుకొమ్మనుండి ఒక పిట్ట

కొమ్మ విరిగిపోతుందేమో అనిపించేట్టు వేలాడుతోంది;

ప్రభాతగీతాలింకా ప్రారంభం కాలేదు,

కానీ ఆ విశాలమైన చెట్టు ఆవరణ చీకటిలో

ఎగురుతూ, పులుగులన్నీ కిచకిచలాడసాగేయి.

ఎందుకంటే, ఒక గుడ్లగూబ ఇప్పుడే తనగూడు చేరుకుంది.

.

గార్డన్ బాటమ్లీ

20 February 1874 – 1948

ఇంగ్లీషు కవి

Dawn

.

A Thrush is tapping a stone

With a snail-shell in its beak;

A small bird hangs from a cherr... పూర్తిటపా చదవండి...

సమస్య – 1898 (భజనాదుల...)

Posted: 28 Dec 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే. 
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
... పూర్తిటపా చదవండి...

అష్టమహిషీ కల్యాణము - 2

Posted: 28 Dec 2015 09:14 AM PST

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
(భగవన్మహిమానువర్ణన)

ఘనశంఖచక్రసంకలితమౌదాని
దివియనికొనియాడ ద్విజరాజహంస
జవసంచరణముల సమకూరుదాని
నకలంకమగు కుబేరవాసమనఁగ
మకరకచ్ఛపవరమహితమౌదాని
గడలి మీఁగడల నల్గడలను బాల
కడలితాకుల వెన్న గరికట్టుదాణి
చెలువుమై యేటినెచ్చెలువలనవ్వు
పొలపున డిండీరములనొప్పుదాని
గ్రమమునఁజూచిడగ్గఱి సతోషాస్య  (270)
కమలజులై నట్టి కమలజముఖులు
సకలయోగీంద్ర హృత్సత్త్వగుణంబు
లోకరూపమై యిటనొప్పెనోయనఁగ
నమృతంబై గట్టినట్టిమీఁ<గడయొ
కొమరారువెన్నెలకుప్పయోయనఁగ
మున్నీరు... పూర్తిటపా చదవండి...

ద్వీతీయ పుత్ర - పరీక్ష

Posted: 28 Dec 2015 08:25 AM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
శివశర్మ జ్యేష్ట పుత్రుని పరీక్ష ముగిసిన వెంటనే, ద్వీతీయ పుత్రుడయిన వేదశర్మని పిలిపించెను. అతనితో  "పుత్రా ! నేను నిత్య కర్మలయందు కొంచెం కూడా ఆలస్యం చేయక ఉందును. ఈ నాడు మీ తల్లి లేదు. నిత్య కర్మలు చేయుటకు నేను ధర్మపత్నితో ఉండుట అవసరం, మరియూ నాకు ఇంకనూ సంపూర్ణ వైరాగ్యం కలుగలేదు. నేను ఇప్పుడే ఒక చంద్ర వదనను ఆ విధిలో వెళుతుండగా చూసాను. ఆమెను తెచ్చి నాకు పత్నిగా చేయుము." అని చెప్పెను. తమ తండ్రి చెప్పిన మాటల... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger