Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 13 March 2016

హిందూ ధర్మం - 199 (వేదంలో జంతుసంరక్షణ) ... మరో 1 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 199 (వేదంలో జంతుసంరక్షణ) ... మరో 1 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 199 (వేదంలో జంతుసంరక్షణ)

Posted: 13 Mar 2016 08:39 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
కేవలం గోరక్షణే కాదు, జంతుసంరక్షణ గురించి కూడా వేదం గట్టిగా చెప్పింది.

ఓ దంతాలు (పళ్ళు) (teeth) ! మీరు అన్నం తింటారు, యవలు (బార్లీ) తింటారు, పప్పులు, నువ్వులు తింటారు. ఈ ధాన్యాలన్నీ ప్రత్యేకించి మీ కోసమే ఏర్పడినాయి. అన్యాయంగా జంతువులను హింసించకండి, వాటిని తినవద్దు - అధర్వణవేదం 6.140.2

వండిన మాంసం, పచ్చిమాంసం, గర్భస్థ పిండాలను, గుడ్లను, స్త్రీపురుషులను చంపి వండిన అన్ని రకాల ఆహారాలను ధ్వంసం చేసేదము - అధర్వణవేదం 8.6.23

అఘ్న్యా యజమానాస్య పశూంపాహీ - యజుర్వేదం 1.1
ఓ మానవులారా! జంతువులన్నీ అఘ్న్యాలు - వధించకూడనివి.

ద్విపాదవ చతుష్పాత... పూర్తిటపా చదవండి...

అసమాన సాహస మహిళ నీరజ భనోత్

Posted: 13 Mar 2016 03:13 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
Nirja-Bhanot-story-lead-collage-1920x108

మానవత్వం కోసం, తన ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడి వందలాది మంది ప్రాణాలు క... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment