Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 11 March 2016

అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు ఇంకా 1 టపాలు : ఉషోదయ ముత్యాలు :

అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు ఇంకా 1 టపాలు : ఉషోదయ ముత్యాలు :


అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు

Posted: 10 Mar 2016 10:04 AM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం



అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు:

తీసుకువెళ్ళవలసినవి:

సీతారాముల పటము
నూనె, కుంది
గిన్నె, గరిటె
యాలుకులు, ఉప్పు
లక్ష్మీ, వినాయకుడు పటాలు
గరిట, హారతి ఇచ్చునది పళ్ళెము, 
కొబ్బరికాయలు 2
పెరుగు, కందిపప్పు పసుపు, కుంకుమ
ఆకులు, వక్క
పొయ్యి, మసిగుడ్డ, పాతగుడ్డ
కవ్వము, మంచినీళ్ళు
అక్షింతలు, కర్పూరము
పూలమాల, విడిపూలు
బియ్యము, బెల్లము
దిండ్లు, దుప్పట్లు
వత్తి, పత్తి
నిమ్మకాయలు, చాకు
జీడిపప్పు, నెయ్యి
కట్టుకొనుగుడ్డలు, చాపలు

మగవారు రాముని పటము, ఆడవారు ఒక... పూర్తిటపా చదవండి...

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ( చందవోలు శాస్త్రి ) గారి అనుభవ విశేషాలు

Posted: 10 Mar 2016 09:36 AM PST

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ( చందవోలు శాస్త్రి ) గారి అనుభవ విశేషాలు

ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు, మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు.
" తమకు నాగరలిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా ?" అని నేను అడిగాను.
" నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు" అన్నారు శ్రీవారు.
తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు స్వామివారు కౌతా లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్లు స్వామి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger