Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 5 March 2016

మనచిత్రకారులు – ఎం. వసంతకుమారి గారు ఇంకా 1 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మనచిత్రకారులు – ఎం. వసంతకుమారి గారు ఇంకా 1 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మనచిత్రకారులు – ఎం. వసంతకుమారి గారు

Posted: 04 Mar 2016 08:34 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది" అన్నది ఐడియా సెల్ల్యులార్ వారి ఐడియా. సహజంగా శాస్త్రజ్ఞులు, కళాకారులు ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వుంటారు. న్యూటన్ సిద్ధాంతానికి మూలం మనం ఎరిగినదే. అలాగే చెట్టునుండి రాలిన ఎండుటాకులను చూసి మనస్సులో ఉద్భవించిన ఆలోచనతో, ఎండుటాకులతో విభిన్న చిత్రాలు, కళాకృతులు చేసి, దేశవిదేశాలలో ప్రదర్సనలిచ్చి, అందరి మన్ననలు పొందిన తెలుగు చిత్రకారులు శ్రీమతి ముక్తవరం వసంతకుమారి గారు. మనం కూడా చిన్నప్పుడు పచ్చిఆకులను తెచ్చి పుస్తకాల మధ్యలోప... పూర్తిటపా చదవండి...

శ్రీ కాళహస్తి

Posted: 04 Mar 2016 08:32 AM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

శ్రీ కాళహస్తి

శ్రీ కాళహస్తి : పవిత్ర క్షేత్రం !!

ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలల... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger