Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 10 March 2016

శ్రవణ నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

శ్రవణ నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


శ్రవణ నక్షత్రం

Posted: 09 Mar 2016 08:54 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – స్ఫురితవిబుధజన

Posted: 09 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
yoga-narasimha-1.jpg
7-298-క.

పూర్తిటపా చదవండి...

10 దినఫలితం

Posted: 09 Mar 2016 04:42 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


10-Mar-2016

మాసము:ఫాల్గుణమురాహుకాలము:1:55 pm - 3:25 pmపక్షము:శుక్లపక్షంయమగండము:6:28 am - 7:58 amతిథి:విదియ 12:34 am+గుళిక:9:27 am - 10:56 amనక్షత్రము:ఉత్తరాభాద్ర 6:20 pmదుర్ముహూర్తము:10:27 am - 11:14 am, 3:13 pm - 4:00 pmయోగము:శుభ 8:54 am, శుక్ల 4:53 am+అభిజిత్:12:02 pm - 12:50 pmకరణము:భాలవ 2:17 pm, కౌలవ 12:34 am+సూర్యోదయము:6:28 amఅమృతకాలము:2:04 pm - 3:30 pmసూర్యాస్తమయము:6:23 pm

మేషం

అందరితో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాలపట్ల... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger