Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 16 March 2016

స్వామి వివేకానంద సూక్తి ... మరో 3 వెన్నెల వెలుగులు

స్వామి వివేకానంద సూక్తి ... మరో 3 వెన్నెల వెలుగులు


స్వామి వివేకానంద సూక్తి

Posted: 16 Mar 2016 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Swami%2BVivekananda.JPG

... పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : durgeswara | &hellip;

Posted: 16 Mar 2016 07:55 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-288 భద్రమారుతి దేవాలయం –ఖుల్దా బాద్ –

Posted: 16 Mar 2016 01:21 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-288

భద్రమారుతి   దేవాలయం –ఖుల్దా బాద్ –

మహా రాష్ట్రలోమరాట్వాడా అనిపిలువబడే  ఔరంగాబాద్ జిల్లా ప్రసిద్ధ  ఎల్లోరా గుహలకు సమీపం లో ఖుల్దాబాద్ లో శ్రీ భద్ర మారుతీ దేవాలయం సుప్రసిద్ధమైనది . దీని పూర్వకాలపు పేరు భద్రావతి..మొగలాయీ పాలన కాలం లో ఖుల్దాబాద్ గా పేరు మార్చారు .పార్సీ భాషలో ''ఖుల్దా ''అంటే స్వర్గ ద్వారం అని అర్ధం .భద్రావతి అంటే సురక్షిత ప్రాంతం ,పవిత్ర ప్రదేశం అని అర్ధాలున్నాయి .ఏ పేరైనా దాని ప్రత్యేకతనే తెలియ జేస్తోంది .దేశం లోని 12 జ్యోతిర్లింగాలలో 4 మహారాష్ట్రలోనే ఉండటం ప్రత్యేకత .  అవే త్రయంబకేశ్వరం ఘ్రుష్ణేశ్వరం  ,నాగనాదేశ్వరం    భీమ శంకరేశ్వర... పూర్తిటపా చదవండి...

అత్త-కోడలు - ఆధిపత్యపు పోరు

Posted: 16 Mar 2016 01:12 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
కోడలు: అత్తయ్యా పెళ్లై ఇన్నేళ్లయ్యింది. మీకు ఏది ఇష్టమో తెలుసుకోవటం నా వల్ల కాలేదు...
అత్తగారు: అది మీ మామగారి వల్లే కాలేదు. ఇంక నీ వల్ల ఏమవుతుంది. అయినా, ఇష్టాలు అయిష్టాలు ఇష్టమున్న మనుషులతోనే లేమ్మా.

అత్తగారు: కోడలు పిల్లా! డబ్బేమన్నా దాస్తున్నారా? వాడికి వచ్చింది వచ్చినట్లు స్వాహాయేనా?
కోడలు: ఆ మీరు మామయ్యగారి జీతమంతా ఏం చేశారో మీ బీరువాల్లో చీరలే చెబుతాయి. నేను మాత్రం తక్కువ తిన్నానా?

అత్తగారు: పిల్ల కళ్లు ముక్కు అన్ని నావేనే. చక్కగా తీరుగా ఉంటాయి మా వాళ్ల పోలికలు.
కోడలు: అందరూ పిల్ల నలుపు మీదే వచ్చిందంటున్నారు అత్తయ్యా!
అత్త... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger