Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 3 March 2016

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల.

Posted: 02 Mar 2016 09:14 PM PST

రచన : sukanya | బ్లాగు : sai is my life
12798937_1713682705569888_53095445780075
పూర్తిటపా చదవండి...

అనురాధ నక్షత్రం

Posted: 02 Mar 2016 07:35 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

3 దినఫలితం

Posted: 02 Mar 2016 05:03 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


03-Mar-2016

మాసము:మాఘమురాహుకాలము:1:56 pm - 3:25 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:6:33 am - 8:02 amతిథి:నవమి 6:04 pmగుళిక:9:30 am - 10:59 amనక్షత్రము:మూల 5:19 am+దుర్ముహూర్తము:10:29 am - 11:17 am, 3:13 pm - 4:00 pmయోగము:వజ్ర 6:36 am, సిద్ధి 5:44 am+అభిజిత్:12:04 pm - 12:51 pmకరణము:గరజ 6:04 pm, వనిజ 6:09 am+సూర్యోదయము:6:33 amఅమృతకాలము:10:39 pm - 12:19 am+సూర్యాస్తమయము:6:22 pm

మేషం

కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. రాబడికి మించిన ఖర్చులు, ధనం సమయానికి అందకపోవటంవల్ల ఒకింత ఇబ్బందులకు గురవుతారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – ప్రకటంబై

Posted: 02 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
yoga-narasimha-2.jpg
7-289-మ.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger