Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 4 March 2016

మహా మృత్యుంజయ మంత్రం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

మహా మృత్యుంజయ మంత్రం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


మహా మృత్యుంజయ మంత్రం

Posted: 03 Mar 2016 05:02 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

ప్రతి పదార్ధం: 
ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; 
త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; 
యజామహే = పూజించు చున్నాము; 
సుగంధిం = సుగంధ భరితుడు; 
పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; 
వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; 
ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; 
బంధనాత్ = బంధమును తొలగించు; 
మృత్యోర్ = మృత్యువు నుండి; 
అమృతాత్ = అమృతత్వము కొర... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – అంత నద్దానవేంద్రుండు

Posted: 03 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narakesari.jpg
7-290-వ.

పూర్తిటపా చదవండి...

జ్యేష్ట నక్షత్రం

Posted: 03 Mar 2016 04:32 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.

పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 03 Mar 2016 04:26 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్
వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమమిత ప్రభం

న బలం క్షత్రియస్య బాహుర్ బ్రాహ్మణో బలవాత్తరః
బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం

అప్రమేయ బలం తుభ్యం న త్వయా బలవత్తరః
విశ్వామిత్రో మహావీర్యస్తేజసేన దురాసదం

నియుఙ్ క్ష్వ మాం మహాభాగ త్వద్బ్రహ్మ బలసంభృతాం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger