Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 8 March 2016

ఓ పార్శ్వం పాక్షికం, మరో పార్శ్వం సంపూర్ణ గ్రహణం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

ఓ పార్శ్వం పాక్షికం, మరో పార్శ్వం సంపూర్ణ గ్రహణం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


ఓ పార్శ్వం పాక్షికం, మరో పార్శ్వం సంపూర్ణ గ్రహణం

Posted: 07 Mar 2016 10:16 PM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
9 మార్చి 2016 శ్రీ మన్మధ నామ సంవత్సర మాఘ అమావాస్య  బుధవారం రోజున పూర్వాభాద్ర నక్షత్ర కుంభ రాశిలో కేతు గ్రస్తంగా సంపూర్ణ  సూర్యగ్రహణం గోచరించును. అయితే భారత దేశంలో పాక్షికం మాత్రమే. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.46 నిముషాలకు పాక్షికంతో సూర్య గ్రహణ స్పర్శ ప్రారంభమగును. భారతదేశంలో వివిధ ప్రాంత సూర్యోదయాల కంటే ముందే గ్రహణం ప్రారంభమై తదుపరి కొన్ని కొన్ని నిముషాలు వివిధ ప్రాంతాలలో పాక్షికంగా కనపడి గ్రహణం ముగిసిపోవును.

భారతంలో ఉదయం 6.50 నుంచి 9.08 వరకు సూర్యుడు గ్రహణం లేకుండానే కనపడుతుంటాడు. కాని ఇదే సమయంలో సూర్యునికి రెండవ పా... పూర్తిటపా చదవండి...

పూర్వాషాడ నక్షత్రం

Posted: 07 Mar 2016 07:14 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

8 దినఫలితం

Posted: 07 Mar 2016 06:02 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


08-Mar-2016

మాసము:మాఘమురాహుకాలము:3:25 pm - 4:54 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:9:28 am - 10:57 amతిథి:చతుర్దశి 10:34 amగుళిక:12:26 pm - 1:56 pmనక్షత్రము:శతభిష 11:35 pmదుర్ముహూర్తము:8:52 am - 9:40 am, 11:13 pm - 12:02 am+యోగము:సిద్ధ 4:44 pmఅభిజిత్:12:03 pm - 12:50 pmకరణము:శకుని 10:34 am, చతుష్పాద 9:01 pmసూర్యోదయము:6:30 amఅమృతకాలము:5:04 pm - 6:31 pmసూర్యాస్తమయము:6:23 pm

మేషం

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకర సమయం. చాకచక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వ... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – చించున్ హృత్కమలంబు

Posted: 07 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-296-శా.

చించున్ హృత్కమలంబుపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger