Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 5 March 2016

రామాయ‌ణ ప్రాశ‌స్త్యం ఉన్న ప్ర‌దేశాలు ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్

రామాయ‌ణ ప్రాశ‌స్త్యం ఉన్న ప్ర‌దేశాలు ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్


రామాయ‌ణ ప్రాశ‌స్త్యం ఉన్న ప్ర‌దేశాలు

Posted: 04 Mar 2016 07:13 PM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

హిందుత్వం ఒక ప్రతిక్రియాత్మక భావన మాత్రమేనా?

Posted: 04 Mar 2016 06:13 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
guruji-quote.png?w=460&h=251

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘచాలాక్ పూజ్యశ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వార్కర్) 1906 లో మాఘ బహుళ ఏకాదశి న జన్మించారు. ఈ సందర్భంగా హిందూత్వ జీవననిష్ఠ గురించి వారు చెప్పిన మాటలను కొన్నింటిని మీ ముందుంచుతున్నాను. 

పూర్తిటపా చదవండి...

పంచభూతములు - శివలింగములు

Posted: 04 Mar 2016 05:26 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
సర్వ జీవకోటికి ఆధారం పంచభూతములు. జగదాధారుడయిన మహాదేవుడు అరూప రుపిగా మనకు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ పంచభూత శివలింగములు మన దక్షిణా పధంలో ఉన్నాయి. అవి
  1. ఆకాశ లింగం - చిదంబరం, తమిళనాడు 
  2. వాయు లింగం - శ్రీ కాళహస్తి, ఆంధ్రప్రదేశ్ 
  3. అగ్ని లింగం - అరుణాచలేశ్వరం, తమిళనాడు 
  4. జల లింగం - జంబుకేశ్వరం, తమిళనాడు 
  5. పృథ్వి లింగం - కంచి తమిళనాడు/ గోకర్ణ, కర్నాటక   
ఓం నమః శివాయ 
... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – పంచాననోద్ధూత

Posted: 04 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Narasima-hiranyaksha-prahlad.jpg
7-291-సీ.

పూర్తిటపా చదవండి...

శివాలయ దర్శన విధానం

Posted: 04 Mar 2016 04:57 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

శివాలయ దర్శన విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమై... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger