Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 6 March 2016

వేచి ఉన్నాము ప్రభూ ! రేపటి మీ పూజకై ..... ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్

వేచి ఉన్నాము ప్రభూ ! రేపటి మీ పూజకై ..... ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్


వేచి ఉన్నాము ప్రభూ ! రేపటి మీ పూజకై .....

Posted: 05 Mar 2016 11:46 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

మహాశివరాత్రి  శుభాకాంక్షలు  . పరమేశ్వరుని పరిపూర్ణకటాక్షం మీకందరకూ కలగాలని వేడుకుంటూ...
పూర్తిటపా చదవండి...

తిల్లానాలు - బాలమురళీరవం - నా దిర్ దిర్ ధీం తనన నోం

Posted: 05 Mar 2016 08:26 PM PST

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
1430838035_d9c2559ea0_b.jpg

కర్ణాటక సంగీత సాంప్రదాయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. వర్ణం, గీతం, కృతి, రాగమాలిక, పదం, జావళి,తిల్లాన..ఇలా ఎన్నో. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, సముచిత స్థానముంది.... పూర్తిటపా చదవండి...

శివుని ఆహార్యం - విశ్లేషణ

Posted: 05 Mar 2016 07:35 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం

 సర్వదా సదాశివుడ్ని మనం అరూపరూపిగా అంటే లింగ రూపంలో చూస్తాం. కానీ మన పెద్దలు శివుని మానవ రూపంలో చూపే సందర్భంలో ఆతని ఆహార్యానికి ఎంతో విలక్షణతను ఇచ్చారు. మన హిందూ ధర్మంలో ఒక దేవతకు ఏదయినా ఒక రూపం ఇచ్చినప్పుడు, అది వారి ప్రత్యేకతను చాటటమే కాకుండా ఆ దేవత సర్వమానవాళికి ఇవ్వవలసిన/ ఇవ్వగలిగిన వరములు లేదా చేయగలిగిన కార్యములను ఒక చిన్న అమరిక ద్వారా చెప్తారు. మనం ఈ విషయాన్ని ఇంతకు ముందు వినాయకుని గురించ... పూర్తిటపా చదవండి...

6 దినఫలితం

Posted: 05 Mar 2016 05:10 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


06-Mar-2016

మాసము:మాఘమురాహుకాలము:4:54 pm - 6:23 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:12:27 pm - 1:56 pmతిథి:ద్వాదశి 3:35 pmగుళిక:3:25 pm - 4:54 pmనక్షత్రము:శ్రవణ 3:42 am+దుర్ముహూర్తము:4:48 pm - 5:35 pmయోగము:పరిఘ 11:28 pmఅభిజిత్:12:03 pm - 12:51 pmకరణము:తైతుల 3:35 pm, గరజ 2:32 am+సూర్యోదయము:6:31 amఅమృతకాలము:5:51 pm - 7:22 pmసూర్యాస్తమయము:6:23 pm

మేషం

చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలసిరాగలదు. ముఖ్యమైన విషయాలు మీరే సమీక్షించుకోవటం మంచిది. నమ్మిన వ్యక్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – సురరాజవైరి లోబడె

Posted: 05 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narasimha.jpg
7-292-క.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger