Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 13 March 2016

ప్రసాదం ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

ప్రసాదం ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


ప్రసాదం

Posted: 12 Mar 2016 11:31 PM PST

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

ప్రసాదమంటే ప్రసన్నత, తేటదనము, నైర్మాల్యము, మనస్సు, విరాళము, గురువాదులచే భుక్తపరిష్ఠమైన అన్నము, కావ్యగుణములలో ఒక లక్షణముగా దేవ నైవేద్యమనే పరిపరి విధాల అర్థాలున్నాయని లాక్షిణికులు చెబుతారు. అటువంటి ప్రసాదం ప్రసన్నముగా చేస్తుందని, సంతోషపెడుతుందని, ఉపశమింప చేస్తుందని, దానిని ప్రసాదకముగా పిలుస్తారని విజ్ఞులంటారు. అనుగ్రహక పూర్వకముగా, ఉల్లాసము కలిగించేదిగా ప్రసాదము పంచి పెట్టడాన్నే ప్రసాదించుట అని చెప్పుకోవచ్చు.

ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటూ ప్రసన్నమైన, నిర్మలమైన వదనం, రూపం 'ప్రసాదం' మొదటి లక్షణమని అనుకుంటే, అటువంటి చిదానందతత్వాన్ని కారుణ్యాన్ని చిరునవ్వు చిందిస్తుందని మందస్మిత సుందర వదనారవిం... పూర్తిటపా చదవండి...

సత్య శోధన ఆయుధముగా ..శక్తి సాధనే మార్గముగా !

Posted: 12 Mar 2016 08:57 PM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
సత్య శోధన ఆయుధముగా ..శక్తి సాధనే మార్గముగా !

చేజెర్ల - కపోతేశ్వరాలయం:

Posted: 12 Mar 2016 08:25 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANAచేజెర్ల - కపోతేశ్వరాలయం:

మాచర్ల-గుంటూరు మార్గంలో నర్సరావుపేటకు 20 కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రయాణంలో చేరవచ్చును. చేజెర్ల చాలా చిన్న గ్రామం. కాని చాల పురాతనమైన ఆలయం కపోతేశ్వరాలయం. సుమారు క్రీ.శ. 3-4 శతాబ్దాలకు చెందినది. ఒక బౌద్ద చైత్యమును హిందూ దేవాలయంగా మార్చబడిందిగా తెలుస్తుంది. అయితే ఒక పూర్వగాధ మాత్రం చెప్పబడుతూ ఉంది ఇక్కడ ఇంకా మరికొన్ని చిన్ని చిన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణకాశిగా పేరుగాంచి మంచి వైభవంతో శోభిల్లిందని కొన్ని శాసనాలను బట్టి తెలుస్తుంది. 

దీనికి చేజెర్ల అను పేరు రావటానికి కొంత పరిణామక్రమం ఉన... పూర్తిటపా చదవండి...

పూర్వాభాద్ర నక్షత్రం

Posted: 12 Mar 2016 08:00 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

ఆత్మవిశ్వాసం - పట్టుదల

Posted: 12 Mar 2016 07:17 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
perseverance-21.5X36.jpg

నువ్వు ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండవచ్చు. దానివల్ల ఏ ఒక్కరికీ నీవు చేకూర్చే ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. 

ఎదుటివారు ఏమనుకుంటారో... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – సుర చారణ

Posted: 12 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narasimha-1.jpg
7-301-క.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger