Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 21 April 2016

ఇంటికి ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

ఇంటికి ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


ఇంటికి

Posted: 20 Apr 2016 10:37 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
వయసొచ్చిననాటినుండీ వయసు మళ్ళేవరకూ కొలువు చేసి, అలసి సొలసి ఇంటికొచ్చిన యజమాని నులకమంచంలో మేను వాల్చేడు ఆయాసపడుతూ కళ్ళు మూసేడు గమనించిందామె కన్నుమూసేడని. …. …. అమ్మా నాన్న ఏడే అడిగేడు పిల్లాడు. ఇంటికెళ్ళేడు బాబూ అందామె మృదువుగా. 000 (ఏప్రిల్ 20, 2016)Filed under: కవితలు... పూర్తిటపా చదవండి...

భాస్కర శతకము - మారద వెంకయ్య

Posted: 20 Apr 2016 07:47 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
భాస్కర శతకము
భాస్కర శతకము రచించినది. మారయ మారద వెంకయ్య కవి. ఇతఁడు 1550-1650 కాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాసెను. అందులోని నీతి బోధలవలన, కవిత్వ సౌందర్యము వలన ఈ శతకము మిక్కిలి ప్రాచుర్యము. పొందినది. దృష్టాంతాలంకారములు మెండుగా వాడిన మొదటి శతకాలలో ఇది ఒకటి అని విమర్శకుల అభిప్రాయము.... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుడు స్తుతించుట – శ్రీమహిళా

Posted: 20 Apr 2016 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
lakshmi_2.jpg
7-359-ఉ. పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger