Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 14 May 2016

మనలో మనమాట 14 – కార్యమునంటి కారణముండవచ్చు ….ముండకపోవచ్చు! ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మనలో మనమాట 14 – కార్యమునంటి కారణముండవచ్చు ….ముండకపోవచ్చు! ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మనలో మనమాట 14 – కార్యమునంటి కారణముండవచ్చు ….ముండకపోవచ్చు!

Posted: 13 May 2016 02:09 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కార్యకారణన్యాయము అని ఒక న్యాయం ఉంది. ఏ కార్యానికైనా వెనక కారణం ఒకటుంటుంది వివరిస్తూ. కాకతాళీయం అంటే కొబ్బరిమట్టమీద కాకి వాలితే, కాయ రాలిపడింది అని. ఇక్కడ కారణకార్యన్యాయం లేదని నొక్కి వక్కాణిస్తున్నారు. కాకి వాలకపోయినా పండు రాలిపడేది అన్న అర్థంలో వాడతాం ఆ సామెత. ఆమాట అలా ఉంచుదాం ప్రస్తుతానికి. ధైర్యమువలనను సాహసమువలనను లక్ష్మి చేకూరును అని మరో సుభాషితం. కానీ తన్మూలంగా వచ్చే పరిణామం మరొకటి దాన్ని వెన్నంటి ఉండగలదు. సాధారణంగా ఆ మాట […]... పూర్తిటపా చదవండి...

వేసవి వాన… హార్ట్లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

Posted: 13 May 2016 02:02 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దుమ్ము దట్టంగా పేరుకుంది; తెల్లగా చిరాకుగా ఉంది,
అరబ్బు ఏడారి ఇసుకని కొట్టొచ్చినట్టు అనుకరిస్తూ.
అడవులూ, పర్వతాలూ ఎండవేడికి కునుకుతీస్తునాయి;
బయళ్ళు ఎండకి మాడిపోయి దాహంకోసం తపిస్తున్నట్టున్నాయి;
చిన్న సెలయేళ్ళు వాటి కాలువలని బోడిగా విడిచిపెట్టాయి
అవి ఏమిటో పోల్చుకుందికి ఒక్క చలమైనా లేకుండా;
సన్నబడిపోయిన నది ఆకలితో అలమటిస్తున్న పూర్తిటపా చదవండి...

ఖండకావ్యము - 23

Posted: 13 May 2016 11:33 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
పనస పొట్టు కూర

యు ట్యూబ్ కు తెలుగు ఏమిటి!?

Posted: 13 May 2016 09:46 AM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
you%2Btube%2527.jpg
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger