Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 8 May 2016

మనలో మనమాట14 – అలంకారవిశేషాలు - వెన్నెల వెలుగులు

మనలో మనమాట14 – అలంకారవిశేషాలు - వెన్నెల వెలుగులు


మనలో మనమాట14 – అలంకారవిశేషాలు

Posted: 08 May 2016 01:52 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఉపమా అనగానే కాళిదాసస్య అనేస్తారెవరైనా కానీ నేనిక్కడ మరీ అంత లోతుగా చర్చించబోవడం లేదు. నిత్యవ్యవహారంలో కబుర్లలో ఎదురయే అలంకారాలమాట మాత్రమే. ఆడపిల్లకి  బొట్టూ కాటుకా నగలూ నట్రాలాగే సాహిత్యంలో అలంకారాలూను. పది రోజులక్రితం చెలమచర్ల రంగాచార్యులుగారి అలంకారవసంతం కనిపించింది.  తేలికపదాలలో, తేలిగ్గా అర్థమయే పద్యాలు ఆయనే రాసి 98 అలంకారాలను వివరించేరు. తేలిక అంటే మరీ తేలిక కాదు. నాకు కొన్నిచోట్ల అర్థం కాలేదు కానీ మీరు చదవాలనుకుంటే ఈ వ్యాసం చివర ఇచ్చిన పిడియఫ్ చూడండి. ఈ చిన్ని పుస్తకం అవతారికలో రచయిత ఆసక్తికరమైన అనేక సంగతులు – కావ్యము, కావ్యహేతువు, కావ్యస్వరూపము వంటివి – చక్కగా వివరించడం బాగుంది. మూడు వేల... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger