Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 10 May 2016

వాడు -2 ... మరో 1 వెన్నెల వెలుగులు

వాడు -2 ... మరో 1 వెన్నెల వెలుగులు


వాడు -2

Posted: 10 May 2016 06:47 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
(మొదటి భాగం తర్వాత)

వసుధ చెప్పిన కథ:

"ఏ ముహూర్తాన మీ నాన్న వసుధ అని పేరు పెట్టారో కానీ, నిజంగానే భూదేవికున్నంత ఓర్పే తల్లీనీకు.." అమ్మ ఉన్నన్నాళ్ళూ ఈమాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు. నాతో అనడమే కాదు, అందరితోనూ ఇదే మాట చెబుతూ ఉండేది. ఏమాటకామాట, తనకి సహనం బాగా తక్కువ. నాన్న సర్దుకుపోయేవారు.. అలాగే నేనూను. అక్కకి మాత్రం అమ్మ పోలికే. అందుకేనేమో, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఎందుకో అందుకు గొడవ పడుతూనే ఉండేవారు.

అమ్మ వల్ల కొంత, మొదట్లో తర... పూర్తిటపా చదవండి...

సమైక్య పోరాట స్ఫూర్తి 1857 స్వాతంత్ర్య సంగ్రామం

Posted: 10 May 2016 02:28 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

The_Relief_of_Lucknow.jpg

''భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేముందు ఎన్నో సంఘటను, సంఘర్షణలు జరిగాయి. బ్రిటిష్‌ వారి అధికారాన్ని ధిక్కరిస్తూ 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. అయితే ఈ పోరాటం భారతదేశ స్వాతంత్య్రం కోసం కాదు. అదొక తిరుగుబాటు. తుపాకీ తూటాలపై పందికొవ్వు పూయడ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger