Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 17 May 2016

నిరుపయోగం.. ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నిరుపయోగం.. ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నిరుపయోగం..

Posted: 16 May 2016 02:02 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
3.jpg

ముఖం చూపలేని భావాలు చూపిస్తున్న కళ్ళలో
ఆపేక్ష సాంద్రతేదో కొరవడి చెమ్మగిల్లిన నయనాలు
మసకెక్కి తడి దర్పణాలుగా మారి నర్తిస్తే త... పూర్తిటపా చదవండి...

పైబడుతున్న వయసు… జార్జి క్రేబ్, ఇంగ్లీషు కవి

Posted: 16 May 2016 02:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆరేళ్ళు గడిచిపోయాయి, ఆరుకు ముందు ఇపుడు నలభై,
కాలం అలవాటుగా తన మాయలు పన్నడం ప్రారంభించింది:
ఒకప్పుడు యువతుల కనులకు సొగసుగా కనిపించిన
గోధుమ రంగు ఉంగరాలజుత్తు,రానున్న తెలుపు పొడచూపుతోంది;
ఒకప్పుడు వెచ్చగా ఉండే నెత్తురు ఇప్పుడు చల్లబడడం ప్రారంభించింది
దానితో పాటే, మనిషిని వశం చేసుకునే కాలం శక్తీ పెరగసాగింది.
ఒకప్పుడు నడవడమో, స్వారీ చెయ్యడమో అలవాటు,
ఇపుడు సవారీ చెయ్యాలన్న కోరిక కలగడం లేదు;
ఒక మోస్తరు తొందరగా నడిచినా ఒళ్ళు వేడెక్కిపోతుంది,
కాస్తంత దూరానికే కాళ్ళు పీకెస్తుంటాయి.
మా చుట్టానికి దూరంనుండి అద్భుతమైన కొండలు చూపించేను
కానీ,"మరీ అంత... పూర్తిటపా చదవండి...

ఖండకావ్యము - 24 (అమ్మాయిలూ!...)

Posted: 16 May 2016 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అమ్మాయిలూ!

విదేశ వస్త్రాలంకరణపై అత్యాసక్తి మానండి

రచన : గురుమూర్తి ఆచారి


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment